పవన్ కల్యాణ్ కొడుకు పుట్టాడు..

pawan kalyan
Spread the love

పవన్ కల్యాణ్ మరోసారి తండ్రి అయ్యారు. జనసేన అధినేత మూడో భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. అన్నా లిజ్నేవా, పవన్ దంపతులకు వారసుడొచ్చాడు. దాంతో తన బిడ్డను చూసుకుని మురిసిపోతున్న పవన్ కల్యాణ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

పవన్ కల్యాణ్ రెండో భార్య రేణూదేశాయ్ కి కూడా ఇద్దరు బిడ్డలున్నారు. తొలుత అకీరా పుట్టిన తర్వాత వారి పెళ్లి జరగడం విశేషం. ఆతర్వాత అమ్మాయి పుట్టిన కొన్నాళ్లకు వారి పెళ్లి విడాకులకు దారితీసింది. ఇక ఆ తర్వాత అన్నా లిజ్నేవ్ తో సహజీవనం, పెళ్లి తర్వాత పవన్ మరోసారి తండ్రి అయ్యాడు. దాంతో పవన్ కల్యాణ్ కి రెండో వారసుడు వచ్చినట్టయ్యింది. కాకపోతే కొద్దిరోజుల క్రితం రేణూదేశాయ్ రెండో పెళ్లి ప్రస్తావన తీసుకురావడం చర్చనీయాంశం అయ్యింది.


Related News

ntr

బాగా తగ్గిపోయిన తారక్..

Spread the loveఎన్టీఆర్ విలక్షణ నటుడిగా మారుతున్నాడు. క్యారెక్టర్ అవసరాలను బట్టి శారీరక మార్పులతో ఇప్పటికే చాలాసార్లు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.Read More

chiru son in law kalyan

చిరు అల్లుడికి చిన్నది కన్ఫర్మ్

Spread the love మెగాస్టార్‌ చిరంజీవి అల్లుడు కల్యాణ్‌ హీరోగా త్వరలో ఓ సినిమా చేయనున్నారు. రాకేశ్‌ శశి ఈRead More

 • శ్రీలంకకు ఊరట విజయం
 • ప్రఖ్యాత పత్రికకు షాకిచ్చిన హీరో
 • తమన్నాకి అలాంటి స్థితిలో పడిపోలేదట..
 • షూటింగ్ లో గాయపడ్డ నందమూరి వారసుడు
 • మైండ్‌బ్లాక్‌ అయిపోయింది…
 • పవన్ కళ్యాణ్ అజ్ఞానవాసి
 • జోరు పెంచిన రవితేజ
 • చెర్రీకి ‘అను’ ‘రాశి’ పెట్టి ఉందా..?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *