ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ కల్యాణం

ntr
Spread the love

జై లవకుశ చిత్రంతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస టీజర్లు, ఆడియో వేడుకలతో ఆడియోన్స్ లో జైలవకుశ హల్ చల్ చేస్తోంది. ఇక లవకుశ తర్వాత ఎన్టీఆర్ తొలిసారిగా త్రివిక్రమ్ తో జతకట్టబోతున్నాడు. మాటల మాంత్రికుడితో యంగ్ టైగర్ సినిమా చర్చనీయాంశం అవుతోంది.

ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం పూర్తికాగానే ఎన్టీఆర్ మరో క్రేజీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో చిత్రం పూర్తైన తరువాత స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మాణంలో ఎన్టీఆర్ నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి అప్పుడే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ సూపర్‌హిట్ చిత్రం శ్రీనివాస కళ్యాణం గుర్తుందా.. ఆ టైటిల్‌నే ఎన్టీఆర్ సినిమాకు అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. సాఫ్ట్ టైటిల్‌తో రానున్న ఈ చిత్రాన్ని కుటుంబ విలువలు, ఎమోషన్స్‌తో తెరకెక్కించనున్నట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి.






Related News

ramgopal varma rgv

సన్నీ తర్వాత ఇవాంక అంటున్న వర్మ

Spread the love అమెరికా- భారత్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హైదరాబాద్‌ వేదికగా నిలిచిన విషయం తెలిసిందే.Read More

Mahesh-Seen-as-the-Chief-Minister

శ్రీమంతుడు దారిలో భరత్ అను నేను

Spread the loveసూపర్‌స్టార్ మహేష్‌బాబు తాజా చిత్రం మీద అంచనాలు పెరుగుతున్నాయి. వరుసగా రెండు సినిమాలతో సంత్రుప్తి పరచలేకపోయిన మహేష్Read More

  • మంచిరోజు కోసం చూస్తున్న మెగా డాటర్
  • కీర్తి సురేష్ కి కొత్త కీర్తి
  • సెక్స్ గురించి సిగ్గుపడాల్సిన పనిలేదు…
  • ఉపాసనకు నచ్చిందట…
  • జై సింహా సిద్దమయిపోయాడు..
  • రవితేజ ఫిక్సయ్యాడు..
  • హోమో సెక్సువల్ పై పండిట్ కి ఘాటు సమాధానం
  • కఠిన శిక్షలుండాలంటున్న రకుల్ ప్రీత్
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *