బాలయ్యకు ఆపరేషన్ సక్సెస్

balakrishna11465816265
Spread the love

నందమూరి నటసింహం బాల‌కృష్ణ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఆయన కుడిభుజానికి మేజర్ సర్జరీ జరిగింది. కాంటినెంట‌ల్ హాస్పిటల్‌లో ఈ చికిత్స చేశారు. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా షూటింగ్‌లో గాయాల‌కు గురైన బాలయ్యకు రొటేట‌ర్ క‌ఫ్ టియ‌ర్స్ ఆఫ్ షోల్డ‌ర్ స‌మ‌స్య‌ ఏర్పడిది. దాంతో ఆయన అప్పట్లో ప్రాధమిక చికిత్స తర్వాత ప్రస్తుతం మేజర్ సర్జరీ చేయించుకున్నారు. ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ దీప్తి నంద‌న్ రెడ్డి, డాక్టర్ ఆశిష్ బాబుల్కార్ (పూణే)లు బాలకృష్ణ కుడిచేయికి స‌ర్జ‌రీ చేశారు. గంట‌సేపు జ‌రిగిన ఈ స‌ర్జ‌రీ విజ‌య‌వంత‌మైంద‌ని వైద్యులు తెలిపారు. అది సక్సెస్ కావడంతో బాలయ్య కుటుంబీకులు, ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.






Related News

kajal

కాజల్ పెళ్లి!

Spread the loveచంద‌మామ‌తో కెరీర్ షురూ చేసి టాలీవుడ్ ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న ముద్దుగుమ్మ కాజల్. ద‌శాబ్ధ‌కాలానికి పైగా అగ్ర‌హీరోలంద‌రితోనూRead More

priya warrier

ప్రియా వారియ‌ర్ కి ఊర‌ట‌

Spread the loveఒక్క టీజ‌ర్ తో దేశ‌మంతా పాపులారిటీ సంపాదించిన ప్రియా వారియ‌ర్ కి ఊర‌ట ల‌భించింది. హైద‌రాబాద్ తోRead More

  • మరో ఫ్యామిలీ మల్టీస్టారర్‌..!
  • రాశిఖ‌న్నాకి బంప‌రాఫ‌ర్ !
  • జిగేల్ మంటున్న రామ్ చ‌ర‌ణ్
  • ఆస్ప‌త్రి పాల‌యిన స్టార్ హీరో
  • ర‌కుల్ బికినీపై రచ్చ‌
  • జ్యోతికపై కేసు
  • చెర్రీని క్రాస్ చేసిన అల్లు అర్జున్
  • షాక్ కి గురయిన చిరు
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *