Main Menu

న‌య‌న‌తార‌కి అది స్పెషల్ మూమెంట్ అట‌..!

Spread the love

సౌత్ ఇండియ‌న్ బ్యూటీ న‌య‌న‌తార ఏం చేసినా ఆసక్తిగా ఉంటుంది. ఇప్ప‌టికే ప‌లువురితో ప్రేమాయ‌ణం సాగించి అనూహ్యంగా బ్రేక‌ప్ చెప్పేసిన ఈ భామ ప్ర‌స్తుతం ఓ ద‌ర్శ‌కుడితో క్లోజ్ గా ఉంటోంది. ఇప్ప‌టికే వారి పెళ్లి కూడా జ‌రిగిపోయింద‌నే ప్ర‌చారం కూడా సాగింది. కానీ తాజాగా ఈ జంట లాస్ ఏంజెల్స్ లో ఎంజాయ్ చేస్తోంది. అంతేగాకుండా త‌మ ఎంజాయ్ మెంట్ ను ఫ్యాన్స్ తో పంచుకోవ‌డానికి ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం విశేషం.

డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో క‌లిసి న‌య‌న్ స‌మ్మ‌ర్ ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా లాస్ ఏంజిల్స్ పిక్స్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన నయన్… ‘స్పెషల్ మూమెంట్స్ అండ్ మెమొరీస్. విక్కీ నయన్’ అని ట్వీట్ చేసింది. ఇప్ప‌టికే వారి రిలేష‌న్స్ పై అనేక క‌థ‌నాలు వ‌చ్చినా నోరు మెద‌ప‌ని న‌య‌న్, ఇప్పుడు అనూహ్యంగా స్పెష‌ల్ మూమెంట్స్ అంటూ పోస్ట్ చేయ‌డం వెనుక క‌థ‌పై ప‌లు ఆస‌క్తిక‌ర రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. ఏమ‌యినా శింబు, ప్ర‌భుదేవ త‌ర్వాత విఘ్నేష్ తో న‌డుపుతున్న డేటింగ్ వ్య‌వ‌హారంతో న‌య‌న్ ఎలాంటి ముగింపు ఇస్తుందో చూడాలి.






Related News

సందిగ్ధంలో స్టైలిష్ స్టార్

Spread the loveస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి క్లారిటీ క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల వ‌రుసగా ఫెయిల్యూర్స్ తో ఆయ‌నRead More

మిడ్ నైట్ మ‌సాజ్ కి వ‌స్తాన‌న్నాడు..!!!

Spread the loveబాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా రాధికా ఆప్టే వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా ఉంటుంది. మంచి టాలెంట్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *