ఎన్టీఆర్ స్థానంలో నాని..

nani ntr
Spread the love

టాలీవుడ్ లో యంగ్ టైగ‌ర్ కి తిరుగులేని ఇమేజ్ ఉంది. వ‌రుస హిట్ల‌తో ఊపు మీదున్నాడు. అదే స‌మ‌యంలో త్రివిక్ర‌మ్, రాజ‌మౌళి వంటి స్టార్ డైరెక్ట‌ర్ల‌తో జ‌త‌గ‌డుతూ భారీ సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్నాడు. ఈ నేప‌థ్యంలో త‌న ఇమేజ్ అమాంతంగా పెంచిన బిగ్ బాస్ షో నుంచి ఆయ‌న త‌ప్పుకున్నారు. వ‌రుస సినిమాల నేప‌థ్యంలో బుల్లితెర‌కి స‌మ‌యం కేటాయించలేనంటూ తేల్చేశారు.

దాంతో బిగ్ బాస్ రెండో ఎడిష‌న్ కి త హోస్ట్‌ ఎవరా అన్న ఆసక్తి నెలకొంది. దాంతో కొత్త స్టార్ కోసం వెదికిన ‘స్టార్‌ మా’ టీవీ చానల్‌ ఈసారి కూడా యంగ్‌ హీరో వైపే మొగ్గుచూపింది. నాచురల్‌ స్టార్‌గా పేరున్న నాని ని లేటెస్ట్ బిగ్ బాస్ చేసేసింది. దాంతో సీజ‌న్ 2ని నాని న‌డిపించ‌బోతున్నాడు. దాంతో బిగ్ బాస్ షో లో పాల్గొనాల‌నే ఆశావాహుల సంఖ్య కూడా పెద్ద‌గానే క‌నిపిస్తోంది. భారీ సంఖ్య‌లో ఉన్న అభ్య‌ర్థుల ఎంపిక ఇంకా పూర్తికాలేదు. బిగ్ బాస్ ద్వారా భారీగా డ‌బ్బుతో పాటు ఇమేజ్, పాపులారిటీ సాధించే అవ‌కాశం ఉండ‌డంతో చాలామంది ఆశావాహుల సంఖ్య క‌నిపిస్తోంది. అయితే ఈ సారి లిస్టులో సంచ‌ల‌న టాలీవుడ్ న‌టి శ్రీరెడ్డి ఉంటుంద‌ని స‌మాచారం.






Related News

Manchu-Vishnu

శ్రీ రెడ్డి వివాదంలో మంచు విష్ణు ఎంట్రీ

Spread the loveశ్రీరెడ్డి వ్య‌వ‌హారం ఇప్పుడిప్పుడే చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. మ‌రింత సెగ రాజుకునేలా క‌నిపిస్తోంది. కొత్త త‌గాదాకు తెర‌లేపుతోంది.Read More

shruthi

బ‌హిరంగంగానే శృతిహాస‌న్…!

Spread the loveసినిమా తార‌ల ప్రైవేట్ లైఫ్ ఎప్పుడూ ఆస‌క్తిగానే ఉంటుంది. అందులోనూ హీరోయిన్ల వ్య‌వ‌హారాలు మ‌రింత చ‌ర్చ‌నీయాంశాల‌వుతాయి. శృతిRead More

  • భ‌ర‌త్ అనే నేను మువీపై ఆస‌క్తిక‌ర రిపోర్ట్
  • శ్రీరెడ్డిపై కొరటాల శివ ఆవేద‌న‌
  • ఎన్టీఆర్ స్థానంలో నాని..
  • చిరంజీవి సైరాకి సై అంటున్న త‌మ‌న్న‌
  • జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ స‌త్తా
  • అత‌డితో మ‌ళ్లీ జ‌త‌గ‌డుతున్న మ‌హేష్
  • శ్రీరెడ్డి సాధించింది…
  • సాయి ప‌ల్ల‌వి హ‌ద్దులు దాటేస్తోందా…?
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *