Main Menu

సెలవులు ముగించుకున్న మహేష్

Spread the love

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ చిత్రంలో నటిస్తున్న సంగతి విధితమే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసిన మహేష్ కొద్దిరోజుల క్రితం బ్రేక్ తీసుకుని వెకేషన్ కోసం కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్ కు వెళ్లారు. ఇప్పుడు ఆ ట్రిప్ ను ముగించుకున్న అయన షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టనున్నారు.

హైదారాబాద్లో షూట్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్లోనే మహేష్, హీరోయిన్ కైరా అద్వానీపై కొన్ని కెలక సన్నివేశాలతో పాటు పాటల్ని కూడా చిత్రీకరించనున్నారు. మహేష్ తో ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ ను తీసిన కొరటాల శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు






Related News

మ‌ల్టీస్టార‌ర్ మువీకి రాజమౌళి ముహూర్తం

Spread the love బాహుబలి లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రం తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించే భారీ మల్టీస్టారర్‌కు సన్నాహాలుRead More

సినిమాల్లోకి కోహ్లీ

Spread the love5Sharesటీమిండియా సార‌ధి విశ్రాంతి తీసుకుంటున్నాడు. జ‌ట్టు మొత్తం ఆసియా క‌ప్ లో శ్ర‌మిస్తుంటే కోహ్లీ మాత్రం భార్య‌తోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *