Main Menu

ముహూర్తం పెట్టుకున్న మ‌హ‌ర్షి

Spread the love

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పీవీపీ సినిమా పతాకాలపై ఈ చిత్రం రూపొందుతోంది. మహేష్‌ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. రాక్‌ స్టార్ దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. మహేష్ 25గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది.

మార్చి 15నాటికి రెండు పాట‌లు మిన‌హా షూటింగ్ అంతా పూర్త‌వుతుంది. మ‌రో వైపు శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ఈ సినిమా ఏప్రిల్ 25న విడుద‌ల చేస్తున్నారు. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.






Related News

ర‌వితేజకి ఇద్ద‌రు!

Spread the love కాజల్‌ అగర్వాల్‌ మరో తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఆమె రవితేజకు జోడీగా నటించనుంది.Read More

ప్ర‌భాస్ పిరియాడిక్ మువీ..!

Spread the love ‘సాహో’ చిత్రీకరణలో వుండగానే ప్రభాస్‌ ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇదివరకే యూరప్‌లో కొంతభాగంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *