త్రివిక్ర‌మ్ ని కాద‌న్న సీనియ‌ర్ హీరోయిన్

Will-Trivikram-Bring-Her-Back--1520229564-1719
Spread the love

టాలీవుడ్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తీరు భిన్నంగా ఉంటుంది. ఆయ‌న ప్ర‌తీ సినిమాలోనూ ఓ సీనియ‌ర్ హీరోయిన్ కీల‌కంగా క‌నిప‌స్తుంది. అత్తారింటికి దారేది సినిమా ద్వారా న‌దియా ని అలానే తెర‌మీద‌కు తీసుకొచ్చారు. అజ్ఞాత‌వాసిలో కూడా ఖుష్బూ ప్ర‌ధాన‌పాత్ర పోషించారు. ఇక తాజాగా ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి కూడా అలాంటి పాత్ర ఒక‌టి సిద్ధం చేశారు. ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభించ‌బోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డేని హీరోయిన్ గా ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే మ‌రో కీల‌క పాత్ర కోసం సీనియ‌ర్ హీరోయిన్ ల‌య‌ని త్రివిక్ర‌మ్ సంప్ర‌దించారు కానీ ఆమె మాత్రం ప్ర‌పోజ‌ల్ ని కొట్టి పారేసిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. తివ్రిక‌మ్ స్టోరీ లైన్ విన్న త‌ర్వాత సున్నితంగా తిర‌స్క‌రించార‌ని స‌మాచారం. గ‌తంలో ప‌లు హిట్ సినిమాల్లో న‌టించిన ల‌య పెళ్లి త‌ర్వాత అమెరికా వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత టాలీవుడ్ లో అడుగుపెట్టినా పెద్ద‌గా గుర్తింపు రాలేదు త్రివిక్ర‌మ్ సినిమాలో ప్రాధాన్య‌త‌గ‌ల పాత్ర ఉంటుంద‌ని తెలిసిన‌ప్ప‌టికీ ఆమె ఎందుకు నిరాక‌రించింద‌న్న‌దే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎన్టీఆర్ కి త‌ల్లి పాత్ర కావ‌డంతోనే ఆమె కాద‌న్న‌ద‌ని ఓ ప్ర‌చారం మొద‌ల‌య్యింది. ఏమ‌యినా త్రివిక్ర‌మ‌న్ ని ల‌య కాద‌న‌డంలో హాట్ టాపిక్ అవుతోంది.


Related News

DY4IkDSW4AE8pbm

మెగా ఫ్యామిలీ లుంగీల క‌థ తెలుసా..!

Spread the loveమెగాస్టార్ ఫ్యామిలీ లుంగీల వెంట‌ప‌డింది. అయితే అది ఇప్పుడిప్పుడే కాదండోయ్..చిరంజీవి కాలం నుంచి ఆ స‌ర‌దా ఉంది.Read More

Rakul-Preet-Singh-Images

ర‌కుల్ ఆయ‌న‌పై మ‌న‌సు ప‌డింది…!

Spread the loveటాలీవుడ్ లో రెండేళ్ల క్రితం ర‌కుల్ హ‌వా క‌నిపించింది. కానీ అంత‌లోనే ఆశ‌లు ఆవిర‌య్యాయి. వెంక‌టాద్రి ఎక్స్Read More

 • రాజ‌మౌళి కోసం స్పీడ్ పెంచిన త్రివిక్ర‌మ్
 • మెగాస్టార్ ముహూర్తం పెట్టేశాడు…
 • పూజాగానంలో టాలీవుడ్
 • గొల్ల‌భామ‌పై క్లారిటీ
 • చీటింగ్ కేసులో మ‌రో హీరోయిన్
 • ప్రెసిడెంట్ పై ఫైర్ అయిన బాలీవుడ్ బ్యూటీ
 • చైనా వైపు చిరంజీవి చూపు
 • అన‌సూయ బ్యాక్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *