Main Menu

హెబ్బా పటేల్ 24 ముద్దులు

hebba
Spread the love

అబ్బా..హెబ్బా అన్నారు ఆడియెన్స్. కుమారి సినిమాతో కుర్రకారులో హీటు రాజేసింది. దాంతో హఠాత్తుగా క్రేజ్ వచ్చినా తగినట్టుగా వ్యవహరించకపోవడంతో మళ్లీ కొంత వెనకడింది. అయితే ఇప్పుడు ఏకంగా ఒకటీ..రెండూ కాదు ఏకంగా 24 ముద్దులతో మళ్లీ హల్ చల్ చేయబోతోంది. మరోసారి హాట్ హాట్ సన్నివేశాలతో కుర్రకారు మది దోచేందుకు సిద్ధమైపోతోంది. ఈసారి ముద్దులతో పిచ్చెక్కిస్తా అంటూ వస్తున్న హెబ్బా… ఒకటి కాదు రెండు కాదు ‘24 కిస్’లు ఇచ్చేస్తుందట. అందుకే ఆ సినిమా టైటిల్‌ను కూడా అలాగే ఫిక్స్ చేసేశారు.

‘మిణుగురులు’ సినిమా దర్శకుడు అయోధ్య కుమార్.. వెరైటీ కాన్సెప్ట్‌తో ముందుకొస్తున్నాడు. ఈ సినిమాకు ‘శ్రీలక్ష్మీ అండ్ 24 కిసెస్’ అనే టైటిల్ ఖరారు చేశారు. శ్రీలక్ష్మీగా కనిపించే హెబ్బాకు.. 24 ముద్దులకు ఉండే లింక్ ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అని దర్శకుడు అయోధ్య కుమార్ చెబుతున్నారు. దీనిపై హెబ్బా మాట్లాడుతూ…‘‘కుమారి 21 ఎఫ్… తరహాలోనే ‘24 కిసెస్’లో కూడా నాది చాలా బోల్డ్‌ క్యారెక్టర్‌. ఆ సినిమాకు ఎంత క్రేజ్ వచ్చిందో, దీనికి కూడా అంతే క్రేజ్ వస్తుంది’’ అని తెలిపింది.






Related News

ntr

ఇద్ద‌రు కొడుకుల‌తో ఎన్టీఆర్

Spread the loveతండ్రిగా తార‌క్ ఆనందానికి అవ‌ధుల్లేవు. ఓవైపు సినిమాలు వ‌రుస స‌క్సెస్ ల‌తో సంద‌డి చేస్తుంటే మ‌రోవైపు రెండోసారిRead More

mahesh babu

మ‌హేష్ అటు వెళ్ల‌డం లేదంటున్న న‌మ్ర‌త‌

Spread the loveమ‌హేష్ అటు వెళ్ల‌డం లేదంటున్న న‌మ్ర‌త‌ టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తాజాగా భ‌ర‌త్ అనేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *