Main Menu

అన‌సూయ బ్యాక్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్

Spread the love

బుల్లితెర మీద నుంచి వెండితెర‌కు వ‌చ్చి ప‌లువురు ఫ్యాన్స్ ని సంపాదించిన న‌టి అన‌సూయ‌. లేటుగా వ‌చ్చినా హాట్ లుక్స్ తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. అందాల‌ను ఆర‌బోయ‌డంలో హీరోయిన్ల‌ను మించిపోతున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉన్న అన‌సూయ దానికి త‌గ్గ‌ట్టుగా వ్య‌వ‌హ‌రించింది.

వచ్చే వారం అనసూయ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఎలా కనిపించనుందో.. ఆమెను స్టయిలింగ్ చేస్తున్న ఫ్యాషన్ డిజైనర్ ఒకరు ఇప్పుడు ఓ పిక్ పోస్ట్ చేశారు. రొటీన్ పోల్కా డాట్ చీరలో డిఫరెంట్ గా ఉంటే కిటికీల జాకెట్ వేసుకుని అదిగో హొయలు వలికించ‌డానికి అన‌సూయ సిద్ద‌ప‌డుతోంది. అయితే ఈ సెక్సీ లుక్ అంతా బాగానే ఉంది కాని.. అనసూయ మాత్రం తన ఒంపుసొంపులపై ఏమాత్రం కంట్రోల్ లేకుండా నమిత తరహాలో లావెక్కుతోందనే కామెంట్లు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్ప‌టిక‌యినా ఫిజిక్ మీద దృష్టి పెట్ట‌క‌పోతే ముద్దుగుమ్మ లాంటి అనూస‌య బొద్దు గుమ్మ‌లా మారిపోవ‌డం ఖాయ‌మ‌నే కామెంట్స్ వ‌స్తున్నాయి.






Related News

సందిగ్ధంలో స్టైలిష్ స్టార్

Spread the loveస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి క్లారిటీ క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల వ‌రుసగా ఫెయిల్యూర్స్ తో ఆయ‌నRead More

మిడ్ నైట్ మ‌సాజ్ కి వ‌స్తాన‌న్నాడు..!!!

Spread the loveబాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా రాధికా ఆప్టే వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా ఉంటుంది. మంచి టాలెంట్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *