Main Menu

చీటింగ్ కేసులో మ‌రో హీరోయిన్

Spread the love

టాలీవుడ్ లో మెరిసిన హీరోయిన్ ఇప్పుడు చిక్కుల్లో ప‌డింది. ఏకంగా చీటింగ్ కేసులో ఇరుక్కుంది. ‘చందమామ’ సినిమాతో మంచి గుర్తింపు సాధించిన‌ సింధు మీనన్ ఇప్ప‌డు కేసుల్లో ఇరుక్కోవ‌డం ఆస‌క్తిగా మారింది. నకిలీ పత్రాలు సమర్పించి రుణం పొందిన కేసులో ఆమె ఇరుకున ప‌డింది. అదే స‌మ‌యంలో రుణం తీసుకున్న‌ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో సింధు మీనన్‌తో పాటు ఆమె ముగ్గురు సోదరులపై బెంగళూరు ఆర్‌ఎంసీ యార్డ్‌ పోలీస్‌స్టేషన్‌లో బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు. దాంతో

జ్యుబిలెంట్‌ మోటార్స్‌ వక్ఫ్‌ ప్రై.లి. సంస్థ పేరుతో ఆర్‌ఎంసీ యార్డ్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచ్‌ నుంచి మీనన్‌ రూ.36 లక్షలు రుణం తీసుకున్నారు. ఆమె రుణం కోసం సమర్పించిన పత్రాలు నకిలీవని గుర్తించిన బ్యాంక్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీటింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీనన్‌ను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించినా.. ఆమె విదేశాల్లో ఉండటంతో వీలుకాలేదు. మీనన్‌ సోదరుడు కార్తికేయన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇప్ప‌టికే ప‌లువురు హీరోయిన్లు కూడా కేసుల్లో ఇరుకున్నారు. ఇటీవ‌లే అమ‌లాపాల్ కారు కొనుగోలు సంద‌ర్భంగా ప‌న్నులు ఎగ‌వేత మీద న‌మోద‌యిన కేసు గురించి అంద‌రికీ తెలిసిందే.






Related News

స‌మంత 96

Spread the loveతమిళ చిత్రం ‘96’ హిట్టు టాక్ తెచ్చుకోవడంతో -టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆలస్యం చేయకుండాRead More

మ‌హేష్ మార్చిలోనే..!

Spread the loveమహేశ్‌ బాబు త్వరలో చేయనున్న తాజా చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *