చిరు, బాల‌య్య‌, మ‌హేష్ ల‌తో రెడీ..!

Boyapati2
Spread the love

యాక్షన్ ఎంటర్టైనర్స్ ద్వారా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం బోయపాటికి బాగా తెలుసు. అలాంటి కథకి కాస్తంత లవ్ సెంటిమెంట్ ను క‌లిపి స‌క్సెస్ బాట ప‌ట్ట‌డంలో బోయ‌పాటి శ్రీనుది అందెవేసిన చేయి. తాజాగా అలాంటి క‌థ‌తోనే ఆయ‌న జ‌య‌జాన‌కి నాయ‌క సినిమా రూపొందించారు. ఈ నెల 11న ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు.

ఈ సందర్భంగా బోయపాటి మీడియాతో మాట్లాడుతూ ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. తన తదుపరి సినిమాలను గురించి మాట్లాడాడు. చిరంజీవి సినిమా కోసం కథ రెడీ చేయడం జరిగిపోయిందనీ, ఉయ్యాలవాడ పూర్తయిన తరువాత ఈ ప్రాజెక్టు ఉంటుందని అన్నాడు. ఇక బాలకృష్ణ సినిమాకి కూడా కథను రెడీ చేశాననీ, వచ్చే ఏడాది మే .. జూన్ లలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెప్పాడు. మహేశ్ మూవీకి కూడా కథ సిద్ధం చేశాననీ, అయితే ఇంకా ఆయనకి వినిపించలేదని అన్నాడు. ఆయనవి ఎక్కువ డేట్స్ అవసరమవుతాయి కనుక , ఆ సమయం కోసం ఎదురుచూడవలసి రావొచ్చని చెప్పాడు.






Related News

ntr pawan1

ఎన్టీఆర్, పవన్ ని కలిపిన త్రివిక్రమ్

Spread the loveయంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు ఇవాళ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతులRead More

sahoo

ప్రభాస్ బర్త్ డే కానుక..

Spread the loveయంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం సాహో ఫస్ట్ లుక్‌ వచ్చేసింది. ప్రభాస్‌ పుట్టిన రోజుRead More

  • పాపం..రాజా దిగ్రేట్
  • జవాన్ ముహూర్తం రెడీ
  • సీనియర్ హీరోతో మెహరీన్
  • యూరప్ కి పవన్ కల్యాణ్..
  • పెళ్లికి పిలుస్తానని ప్రకటించిన రేణూదేశాయ్
  • పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి నిరాశ…
  • మహేష్ ఫ్యామిలీ ముచ్చట..
  • మామా అల్లుళ్ల మువీకి రెడీ..
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *