ప్రభాస్ గురించి నన్ను విసిగించకండి…

anushka-prabhas-1
Spread the love

భాగమతి మరోసారి నోరు తెరిచింది. బాహుబలితో బంధం గురించి స్పష్టం చేసింది. ప్రభాస్ తో తన ప్రేమ,, పెళ్లి వ్యవహారాల గురించి వార్తలను ఆమె తోసిపుచ్చింది. తామిద్దరం కేవలం స్నేహితులమేనని, చాలామార్లు ఈ విషయం స్పష్టం చేశానని, అయినా అనవసరంగా తనను విసిగించవద్దంటూ తెలిపింది. దాంతో అనుష్క తాజా కామెంట్స్ వ్యవహారం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల ప్రభాస్ , అనుష్క బాగా దగ్గరవుతున్న విషయం అనేక మార్లు స్పష్టం అయ్యింది.. ఏకంగా భాగమతి సెట్స్ లో ప్రభావతి దర్శనం, సాహా షూటింగ్ లో అనుష్క అడుగుపెట్టడం అందుకు నిదర్శనం. అయినప్పటికీ తామిద్దరం కేవలం స్నేహితులు మాత్రమేనని జేజమ్మ చెబుతోంది. మా స్నేహం కొనసాగుతుందని చెబుతూనే, పెళ్లిలాంటి ప్రపోజల్స్ లేవంటోంది.

గతం నుంచి సినీరంగానికి చెందిన ప్రేమపక్షులు చేసిన కామెంట్స్ ఇప్పుడు అనుష్క దగ్గర రిపీట్ అవుతుండడంతో ఏదో జరుగుతోందనే వాదన మాత్రం వినిపిస్తోంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.


Related News

kajal

కాజల్ పెళ్లి!

Spread the loveచంద‌మామ‌తో కెరీర్ షురూ చేసి టాలీవుడ్ ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న ముద్దుగుమ్మ కాజల్. ద‌శాబ్ధ‌కాలానికి పైగా అగ్ర‌హీరోలంద‌రితోనూRead More

priya warrier

ప్రియా వారియ‌ర్ కి ఊర‌ట‌

Spread the loveఒక్క టీజ‌ర్ తో దేశ‌మంతా పాపులారిటీ సంపాదించిన ప్రియా వారియ‌ర్ కి ఊర‌ట ల‌భించింది. హైద‌రాబాద్ తోRead More

 • మరో ఫ్యామిలీ మల్టీస్టారర్‌..!
 • రాశిఖ‌న్నాకి బంప‌రాఫ‌ర్ !
 • జిగేల్ మంటున్న రామ్ చ‌ర‌ణ్
 • ఆస్ప‌త్రి పాల‌యిన స్టార్ హీరో
 • ర‌కుల్ బికినీపై రచ్చ‌
 • జ్యోతికపై కేసు
 • చెర్రీని క్రాస్ చేసిన అల్లు అర్జున్
 • షాక్ కి గురయిన చిరు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *