సన్నీలియోన్ కూతురు సెలబ్రేషన్స్

sunny leone
Spread the love

బాలీవుడ్ న‌టి స‌న్నీ లియోన్, త‌న భ‌ర్త డేనియ‌ల్ వెబ‌ర్ క‌లిసి త‌మ పుత్రిక నిషా కౌర్ వెబ‌ర్ పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకున్నారు. జులైలో వారు నిషాను ద‌త్త‌త తీసుకున్నారు. అప్పుడు నిషా వ‌యసు 21 నెల‌లు. ఈ లెక్క‌న చూస్తే నిషాకు ఇది రెండో పుట్టిన రోజు. స‌న్నీ దంప‌తులు నిషా పుట్టిన‌రోజును అరిజోనాలో కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో సెల‌బ్రేట్ చేశారు. ఈ వేడుక‌కు సంబంధించిన ఫొటోలు ఇంట‌ర్నెట్లో ప్ర‌త్య‌క్ష‌మయ్యాయి. ప్ర‌తి ఏడాది లాగే ఈసారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వెకేష‌న్ వెళ్తున్న‌ట్లు స‌న్నీ ఇటీవ‌ల వెల్ల‌డించింది. కానీ ఈసారి వెకేష‌న్‌లో త‌మ గారాల ప‌ట్టి నిషా కూడా పాలుపంచుకోబోతున్నందుకు ఆనందం ఉన్న‌ట్లు ఆమె తెలిపింది.






Related News

ntr

బాగా తగ్గిపోయిన తారక్..

Spread the loveఎన్టీఆర్ విలక్షణ నటుడిగా మారుతున్నాడు. క్యారెక్టర్ అవసరాలను బట్టి శారీరక మార్పులతో ఇప్పటికే చాలాసార్లు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.Read More

chiru son in law kalyan

చిరు అల్లుడికి చిన్నది కన్ఫర్మ్

Spread the love మెగాస్టార్‌ చిరంజీవి అల్లుడు కల్యాణ్‌ హీరోగా త్వరలో ఓ సినిమా చేయనున్నారు. రాకేశ్‌ శశి ఈRead More

  • శ్రీలంకకు ఊరట విజయం
  • ప్రఖ్యాత పత్రికకు షాకిచ్చిన హీరో
  • తమన్నాకి అలాంటి స్థితిలో పడిపోలేదట..
  • షూటింగ్ లో గాయపడ్డ నందమూరి వారసుడు
  • మైండ్‌బ్లాక్‌ అయిపోయింది…
  • పవన్ కళ్యాణ్ అజ్ఞానవాసి
  • జోరు పెంచిన రవితేజ
  • చెర్రీకి ‘అను’ ‘రాశి’ పెట్టి ఉందా..?
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *