Main Menu

బ‌న్నీకి బ్యూటీ క‌న్ఫ‌ర్మ్

Spread the love

బ‌న్నీ నెక్ట్స్ మువీ పైన‌ల్ అయ్యింది. త్రివిక్ర‌మ్ తో క‌లిసి మ‌ళ్లీ హిట్ కొట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. అందుకు త‌గ్గ‌ట్టుగానే హీరోయిన్ ఎంపిక లో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. బ‌న్నీతో క‌లిసి న‌టించే బ్యూటీ ఎవ‌ర‌నే దానిపై ప్ర‌స్తుతం చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో కియ‌రా ఆద్వానీ గానీ, పూజా హెగ్డేను కానీ టాప్ హీరోలు ఎంపిక చేసుకుంటున్నారు. పూజా ఇప్పుడు చాలా బిజీగా ఉంది. అందుకే కియరాను ఎంపిక చేసే పనిలో ఉన్నారు చాలా మంది దర్శక నిర్మాతలు.

ఇక తాజాగా ర‌ష్మిక మడన్నా, కియరా అద్వానిలో ఎవరైనా ఈ సినిమా పాత్రకు సరిపోతారట. ప్రస్తుతానికి కియరా ‘వినయ విధేయ రామ’ ప్రమోషన్‌లో ఉంది. ఈ చిత్రం నెల 11న రాబోతుంది. ఇది కాకుండా బాలీవుడ్‌లో రూపొందుతోన్న ‘అర్జున్‌ రెడ్డి’ రీమేక్‌లో నటిస్తోంది. దీంతో పాటు మరో రెండు బాలీవుడ్‌ చిత్రాల్లో చేసేందుకు ఇదివరకే గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఈ తరుణంలో ఆమె అల్లు అర్జున్‌ చిత్రంలో నటించేందుకు డేట్స్‌ అడ్జిస్ట్‌ చేస్తుందా? లేదా? అన్నది చూడాలి. ఈ చిత్రం పూర్తిస్థాయి రొమాంటిక్‌ కుటుంబ కథా చిత్రంగా రూపొందనుంది. అల్లు అరవింద్‌, ఎస్‌. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించనున్నారు.






Related News

మ‌హేష్ తో మువీ గురించి…!

Spread the loveదర్శకుడు అనిల్‌ రావిపూడి చెప్పేశారు. మహేశ్‌బాబుతోనే తన తదుపరి సినిమా అని. అయితే… ఈ విషయాన్ని నేరుగాRead More

ఉగాది నాడు మ‌హేశ్

Spread the loveసూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఉగాదికి వ‌స్తున్నాడు. అభిమానుల‌ను అల‌రించేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. అందుకు త‌గ్గ‌ట్టుగా మ‌హ‌ర్షి టీజ‌ర్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *