‘జీ’ చేతికి మరో రెండు చానెళ్లు

zee
Spread the love

ప్రముఖ మీడియా దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ రెండు మీడియా సంస్థల్లో 100శాతం వాటాలను దక్కించుకుంది. దీంట్లో 9ఎక్స్‌ మీడియా, ఐఎన్‌క్స్‌ మ్యూజిక్‌ చానెల్స్‌ ఉన్నాయి. వీటిని రూ.160 కోట్లకు కొనుగోలు చేసింది. అదేవిధంగా కంపెనీ అనుబంధ సంస్థ జీ టర్నర్‌ లిమిటెడ్‌లోని 26శాతం వాటాను రూ.2.6లక్షలకు సొంతం చేసుకుంది. ఈ రెండు కంపెనీల వాటా కొనుగోలుకు శుక్రవారం బోర్డు ఆమోదం లభించిదన్న విషయాన్ని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో తెలిపింది.


Related News

abn-tv9-banned-telangana

టీవీ9 రాజేస్తే ..ఏబీఎన్ పరిష్కరించిందా?

Spread the loveతెలుగు మీడియా పెద్ద వివాదంలో ఇరుక్కుంది. ముఖ్యంగా టీవీ9 మీద సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత కనిపించింది.Read More

nexus2cee_youtube-share-728x408

యూట్యూబ్ రూల్స్ మార్చేసింది…

Spread the loveఇవాళ , రేపు యూ ట్యూబ్ చానెల్స్ పెట్టడం చాలా సాధారణంగా మారిపోయింది. ప్రతీ ఒక్కరూ ఓRead More

 • అమరావతి ఆశలు నీరుగార్చేసిన చానెల్
 • ‘కత్తి’ చుట్టూ మీడియా: కథ నడిపిందెవరు?
 • గజల్స్ గలీజు వెనుక మీడియా చానెల్స్ యజమాని
 • తెలుగు న్యూస్ చానెళ్ల రేటింగ్స్
 • ఇంగ్లీష్ చానెల్ తో టీవీ5 టైఅప్
 • వైసీపీ పరువు తీస్తున్న సోషల్ మీడియా
 • సోషల్ మీడియా సాయంతో ముంచేసింది…
 • ‘తెలుగు’ సభల్లో ఈనాడు సొంత డబ్బా
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *