యూట్యూబ్ రూల్స్ మార్చేసింది…

nexus2cee_youtube-share-728x408
Spread the love

ఇవాళ , రేపు యూ ట్యూబ్ చానెల్స్ పెట్టడం చాలా సాధారణంగా మారిపోయింది. ప్రతీ ఒక్కరూ ఓ చానెల్ స్రుష్టించి, వీడియోలు అప్ లోడ్ చేయడం ద్వారా నాలుగు డాలర్లు వెనకేసుకుందామనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఇప్పటికే యూ ట్యూబ్ లో అలాంటి పరిస్థితి ఉంది. పలువురు ఇలాంటి చానెళ్ల ద్వారా అప్ లోడ్ చేసిన వీడియోలు వైరల్ కావడంతో కొంత సునాయాసంగా సంపాదించే అవకాశంగా మార్చుకున్నారు.

అయితే తాజాగా యూ ట్యూబ్ కొంత రూల్స్ ని పగడ్భందీగా మార్చేసింది. క్లిక్స్ చెల్లింపుల వ్యవహారంలో కొంత కఠినతరం చేసింది. ఇప్పటి వరకూ వెయ్యి వ్యూస్ వస్తే చెల్లింపులకు సిద్దమయిన యూ ట్యూబ్ ఇప్పుడు వెయ్యి సబ్ స్క్రైబర్స్ తో పాటు 12 నెలల కాలంలో 4వేల గంటల డ్యూరేషన్ లో వీడియోలు చూసి ఉంటేనే ఆయ చానెళ్లకు చెల్లింపులుంటాయని యూ ట్యూబ్ ప్రకటించింది. ఇప్పటికే ఉన్న చానెళ్లకు కూడా ఇది వర్తిస్తుందని ప్రకటించింది. దాంతో ఒక వీడియో వైరల్ అయితే చాలు 10వేల వ్యూస్ వస్తే చాలు తమకు పైసలు వచ్చేస్తాయనుకునే వాళ్లకు చెక్ పడినట్టే భావిస్తున్నారు.

భవిష్యత్తులో మరిన్ని కఠిన నిబంధనలకు ఇవి తొలి అడుగుగా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. తామరతుంపరగా పెరుగుతున్న యూ ట్యూబ్ చానెళ్ల విషయంలో మరిన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఇలాంటివి తీసుకొస్తున్నట్టు చెబుతున్నారు.


Related News

TV9-Ravi-Prakash-And-NTV-Narendra-Chowdary

టీవీ9 వెన‌క్కి…ఎన్టీవీ అగ్ర‌స్థానానికి

Spread the love1Shareతెలుగు మీడియాలో న్యూస్ చానెళ్లు పెద్ద‌గా కోలుకుంటున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. రాను రాను ఆయా చానెళ్ల రేటింగ్స్Read More

Vemuri-RadhakrishnaABN RK

వైసీపీ కేసులో ఆంధ్ర‌జ్యోతి ఎండీకి ఊర‌ట‌

Spread the love4Sharesవైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి చుక్కెదుర‌య్యింది. ఆంధ్ర‌జ్యోతి మీద వేసిన ప‌రువు న‌ష్టం కేసులో సుప్రీం కోర్ట్Read More

 • సాక్షి చెమటోడ్చింది..
 • ఆంధ్రజ్యోతి అవస్థలు అన్నీఇన్నీ కావు…
 • జగన్ పరువు తీస్తున్నారు..
 • కోమటి రెడ్డి రాజ్.. క్లోజ్?!
 • టీవీ9 రాజేస్తే ..ఏబీఎన్ పరిష్కరించిందా?
 • యూట్యూబ్ రూల్స్ మార్చేసింది…
 • అమరావతి ఆశలు నీరుగార్చేసిన చానెల్
 • ‘కత్తి’ చుట్టూ మీడియా: కథ నడిపిందెవరు?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *