Main Menu

టీవీ యాంకర్ ఆత్మహత్య

radhika-reddy
Spread the love

తెలుగు న్యూస్ చానెల్ లో పనిచేస్తున్న మరో యాంకర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇది మీడియా వర్గాల్లో విషాదం నింపింది. ఏం జరిగిందనే విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ ఆమె రాసిన లేఖ లభ్యమయ్యిందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ మూసాపేటలోని తన తల్లిదండ్రులు నివాసం ఉంటున్న ఇంటి 5వ అంతస్తు నుంచి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.

వీ6 న్యూస్ చానెల్ లో పనిచేస్తున్న రాధికా రెడ్డి హఠాన్మరణం అందరినీ కలచివేసింది. ఆమె గడిచిన దశాబ్దకాలంగా వివిధ చానెళ్లలో పనిచేశారు. కొద్ది నెలలుగా వీ6లొ పనిచేస్తున్నారు. చలాకీగా ఉండేవారని చెబుతున్నారు. అయినా మానసిక సమస్యలతో ఆమె సతమతం అవుతున్నట్టు భావిస్తున్నారు. సాయంత్రం చానెల్ లో విధులు నిర్వహించి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడడానికి అసలు కారణం మానిసక సమస్యలేనా అన్న అనుమానం కనిపిస్తోంది. పోలీసులు విచారిస్తున్ానరు.






Related News

andhra jyothy

ఆంధ్ర‌జ్యోతిది ఓ రాత‌- టీడీపీది మ‌రో కూత‌

Spread the love3Sharesతెలుగుదేశం పార్టీ అధికారిక ప‌త్రిక‌గా ఆంధ్ర‌జ్యోతి మారింది. ఇటీవ‌ల వ‌రుస‌గా ఆ ప‌త్రిక‌లో క‌థ‌నాలు చంద్ర‌బాబుకి అనుకూలంగానూ,Read More

janasena

జ‌న‌సేన‌కు ఓ చానెల్ దొరికింది..

Spread the love9Shares. అనేక ఊగిస‌లాట‌ల మ‌ధ్య ఎట్ట‌కేల‌కు జ‌న‌సేన‌కు ఓ టీవీ చానెల్ ద‌క్కింది. తొలుత ఒప్పందం కుదుర్చుకునిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *