తెలుగు న్యూస్ చానెళ్ల రేటింగ్స్

Telugu Channels
Spread the love

తెలుగు న్యూస్ చానెళ్ల తాజా రేటింగ్స్ లో టీవీ9 అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2017 ముగింపులో ముందంజలో కనిపిస్తోంది. ఓవరాల్ రేటింగ్ లో అగ్రపీఠంలో కొనసాగుతోంది. అదే సమయంలో టీవీ5 రెండో స్థానం దక్కించుకోగా ఎన్టీవీని అధిగమించి ఏబీఎన్ మూడో స్థానంలో నిలిచింది. ఎన్టీవీ, వీ6, 10టీవీలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సాక్షి టీవీ ఏడో స్థానం దక్కించుకుంది.

ఆంధ్రప్రదేశ్,, తెలంగాణా రాష్ట్రాలు
Total MKT
WK: 51 / 50
1st-TV9: 62 / 67
2nd-TV5: 61 / 55
3rd-ABN: 60 / 54
4th-NTV: 58 / 56
5th-V6: 44 / 42
6th-10TV: 40 / 35
7th-Sakshi: 30 / 31
8th-T News: 21 / 20
9th-ETV AP: 14 / 12
10th-I News: 12 / 10
11th-Hm: 11 / 11
12th-Gem News: 9 / 9
13th-ETV TS: 6 / 6
14th-Jai TG: 4 / 3
15th-Raj News: 4 / 3
16th-Studio N: 2 / 3
17th-B Today: 2 / 2
Tot: 440 / 419


Related News

abn

అయ్యో..ఆంధ్ర‌జ్యోతికి న‌కిలీల బెడ‌ద‌

Spread the loveఆంధ్ర‌జ్యోతికి న‌కిలీల బెడ‌ద ఏర్ప‌డింది. వ‌రుస‌గా వెలుస్తున్న న‌కిలీ వ్య‌వ‌హారాల‌తో క‌ల‌త చెందుతోంది. క‌ల‌వ‌రం క‌లిగిస్తున్న వారిపైRead More

paw

మీడియా వాళ్లంతా నంగ‌నాచులా..?

Spread the loveఏపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొదల‌య్యింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ నుంచి మొద‌ల‌యిన తంతు ఇప్పుడు కొత్తRead More

 • ప‌వ‌న్ పై ఏబీఎన్ ఎదురుదాడి…
 • ఆ చానెల్ ని కూడా వ‌దిలిపెట్ట‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్
 • హోదా ఉద్యమానికి మీడియా ఆటంకం?
 • జ‌ర్న‌లిస్ట్ కి గ‌వ‌ర్న‌ర్ క్ష‌మాప‌ణ‌
 • ఆమెను మీడియా వాడుకుందా…?
 • కేసుల్లో వైఎస్ జ‌గ‌న్ పేరుతో ఉన్న ఫేస్ బుక్ పేజ్
 • లోకేష్ వ్యాఖ్య‌ల‌ను టీవీ9 ఎందుకు ప్ర‌సారం చేసింది…?
 • మోడీ స‌ర్కార్ వెన‌క‌డుగు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *