Main Menu

తెలుగు న్యూస్ చానెళ్ల తాజా రేటింగ్స్

Spread the love

తెలుగు మీడియాలో న్యూస్ చానెళ్ల తాజా రేటింగ్స్ ను బార్క్ ప్ర‌క‌టించింది. 30 వ వారానికి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించింది. ఈ వారం కూడా చానెళ్ల ర్యాంకింగ్స్ లో మార్పులు క‌నిపించ‌లేదు. టీవీ9 తిరుగులేని స్థానంలో నెంబ‌ర్ వ‌న్ గా కొన‌సాగుతోంది. టీవీ5 కూడా మంచి స్థానంలో ఉంది. ఎన్టీవీ, వీ6, 10టీవీలు ఆత‌ర్వాత ఉన్నాయి. ఇక మిగిలిన చానెళ్లు మాత్రం అంతంత‌మాత్ర‌పు టీఆర్పీలో కొన‌సాగుతున్నాయి. ఓవ‌రాల్ గా తెలుగు న్యూస్ చానెళ్ల టీఆర్పీల‌లో కూడా పెద్ద‌గా పెరుగుద‌ల లేదు.

ఇక చానెళ్ల వారీగా టీఆర్పీలు ఇలా ఉన్నాయి..

(BARC AP/TS TOTAL Mkt) – GRPs:
WK: 30/29 ALL 15+
TV9: 213/202
TV5: 161/155
NTV: 132/144
V6: 73/73
10TV: 64/69
T NEWS: 25/25
ETV AP: 20/21
SAKSHI: 19/21
ABN: 14/14
STUDIO N: 14/11
GEM N: 5/5
EXPRESS: 5/6
HM TV: 4/5
JAI TEL: 4/3
ETV TS: 4/5
ALL NEWS: 758/756






Related News

డిజిట‌ల్ న్యూస్ లో టాప్ బ్రాండ్స్ ఇవే..!

Spread the loveదేశంలో ప్ర‌స్తుతం డిజిట‌ల్ మీడియా విస్త‌ర‌ణ‌కు మ‌రిన్ని అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మ‌రింత విస్త‌రించ‌డం ఖాయంగాRead More

టీవీ5పై నిషేధం న్యాయ‌మేనా?

Spread the loveప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ పిల్ల‌ర్ మీడియాకు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంటుంది. కానీ రానురాను అది తారుమార‌వుతోంది. మీడియా రూపంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *