Main Menu

డిజిట‌ల్ న్యూస్ లో టాప్ బ్రాండ్స్ ఇవే..!

Spread the love

దేశంలో ప్ర‌స్తుతం డిజిట‌ల్ మీడియా విస్త‌ర‌ణ‌కు మ‌రిన్ని అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మ‌రింత విస్త‌రించ‌డం ఖాయంగా ఉంది. ఈ నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ మీడియా సంస్థ రాయ్ ట‌ర్స్ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌ఖ్యాతి మీడియా సంస్థ‌ల‌ను ప‌రిశీలించి ఓ రిపోర్ట్ ఇచ్చింది. అటు టీవీ, ప్రింట్ మీడియాల ప‌రంగానూ, ఇటు ఆన్ లైన్ లోనూ ఎక్కువ మంది వినియోగిస్తున్న సంస్థ‌ల వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

ఈ రిపోర్ట్ ప్ర‌కారం మ‌న దేశంలో ఎన్డీటీవీ ప్ర‌ధ‌మ స్థానంలో ఉండ‌డం విశేషం. అటు ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియాల్లోనే కాకుండా ఇటు ఆన్ లైన్ లో కూడా ఎన్డీటీవీ టాప్ బ్రాండ్ గా నిలిచింది. ఆ త‌ర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా, బీబీసీ, యాహూ వంటి సంస్థ‌లున్నాయి. ఇక రిపబ్లిక్ టీవీ వంటి అట్ట‌డుగు స్థానంలో ఉండ‌గా, న్యూస్ 18 వంటివి మాత్రం టాప్ 10లో ఉన్నాయి.

ఇక ఈ జాబితా చూడండి..






Related News

రామోజీ..! ఇదేనా ప‌ద్ధ‌తి ?

Spread the loveఈనాడు..తెలుగు మీడియాలో నేటికీ చాలామంది ఆ సంస్థ‌ల విలువ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ఉంటారు. అంతో ఇంతో పాత్రికేయ సూత్రాల‌కుRead More

పుంజుకున్న సాక్షి టీవీ: పొలిటిక‌ల్ సంకేత‌మేనా?

Spread the loveతెలుగు మీడియాలో బార్క్ రేటింగ్స్ కి పెద్ద‌గా ప్రాధాన్య‌త లేక‌పోవ‌చ్చు గానీ వాటికున్న గుర్తింపు వాటికుటుంద‌న‌డంలో సందేహంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *