టీవీ9 వెన‌క్కి…ఎన్టీవీ అగ్ర‌స్థానానికి

TV9-Ravi-Prakash-And-NTV-Narendra-Chowdary
Spread the love

తెలుగు మీడియాలో న్యూస్ చానెళ్లు పెద్ద‌గా కోలుకుంటున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. రాను రాను ఆయా చానెళ్ల రేటింగ్స్ ప‌డిపోతూనే ఉన్నాయి. తాజాగా వెలువ‌డిన బార్క్ రేటింగ్స్ ప‌రిశీలిస్తే మొత్తం న్యూస్ చానెళ్ల రేటింగ్ పాయింట్ల‌న్నీ క‌లుపుకున్నా 360 వ‌ర‌కూ మాత్ర‌మే ఉండ‌డం విశేషంగా మారింది. చానెళ్లు చూసే ప్రేక్ష‌కుల సంఖ్య త‌గ్గుతోంద‌నే అభిప్రాయం వెలువ‌డుతోంది.

అయితే తాజా రేటింగ్స్ లో మాత్రం టీవీ9 ఓ అడుగు కింద‌కు జారింది. టీవీ9 స్థానంలో ఎన్టీవీ మొద‌టి స్థౄనానికి వ‌చ్చింది. టీవీ5 కూడా టాప్ త్రీ నుంచి జారిపోయింది. ఆ స్థానంలో వీ6 వ‌చ్చి చేర‌డం విశేషం. 10టీవీ మాత్రం నాలుగో స్థానం నిల‌బెట్టుకుంది. ఇక టీవీ5 ఐదో స్థానంలో నిల‌వ‌గా, ఏబీఎన్ ఆరో స్థానంలో నిలిచింది.

ఆ త‌ర్వాత ఈటీవీ ఆంధ్ర‌ప్ర‌దేశ్, సాక్షి టీవీ నిలిచాయి. ఇక హెచ్ఎంటీవీ వంటి ఆ త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి.

ఇక మొత్తం రెండు రాష్ట్రాల‌కు క‌లిపి టీవీ చానెళ్ల బార్క్ రేటింగ్స్ ఈ రీతిలో ఉన్నాయి.:

BARC TRPs, TG: All 15+
Total Market (AP+TS)

WK: 7 / 6
1st-NTV: 58 / 59
2nd-TV9: 55 / 60
3rd-V6: 41 / 40
4th-10TV: 40 / 37
5th-TV5: 38 / 39
6th-ABN: 31 / 33
7th-T News: 27 / 27
8th-Sakshi: 21 / 24
9th-ETV AP: 12 / 13
10th-Hm: 9 / 12
11th-I News: 9 / 9
12th-Gem News: 8 / 9
13th-ETV TS: 6 / 6
14th-Jai TG: 4 / 4
15th-Raj News: 2 / 6
16th-Baharat Today: 0 / 2
17th-Studio N: 0 / 0


Related News

sakshi

సాక్షి చేసింది..చేయాల్సింది..!!

Spread the love5Sharesఅధికారం అండ‌తో ప్ర‌వేశించింది. ఆ వెంట‌నే ఆటంకాలు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. అనేక ఒడిదుడుకులు చ‌వి చూసింది. ప్ర‌స్తుతంRead More

Eenadu_Office,Vizag

త‌ప్పులో కాలేసిన ఈనాడు

Spread the love8Sharesజర్న‌లిజంలోనే కాదు..ఎక్క‌డ‌యినా అల‌వాటులో పొర‌పాట్లు కొన్ని స‌హ‌జం. అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించే చోట కూడా అలాంటివి చోటుకుంటాయి.Read More

 • మీడియా యాజ‌మాన్యానికి జ‌రిమానా
 • ప‌వ‌న్ కి షాకిచ్చిన మీడియా!
 • అయ్యో..ఆంధ్రజ్యోతి..!
 • ఆంధ్ర‌జ్యోతికి కేకు తినిపించిన జ‌గ‌న్
 • రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్..కానీ జ‌ర్న‌లిస్టుల‌కు..!
 • అభాసుపాల‌యిన మీడియా
 • తెలుగు మీడియాలో బాబుకి అన్యాయం!
 • టీవీ9 వెన‌క్కి…ఎన్టీవీ అగ్ర‌స్థానానికి
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *