Main Menu

మ‌రో ప‌త్రిక మూత‌ప‌డింది..!

Spread the love

తెలుగుమీడియాలో ప‌త్రిక‌లు పుట్ట‌డం, పుట్టి మున‌గ‌డం చాలాకాలంగా చూస్తూనే ఉన్నాం. కానీ త్వ‌ర‌గానే ముగిసిన ఆ ప‌త్రిక ప్ర‌స్థానం విశేషంగా మారింది. ప‌లువురిని రోడ్డున ప‌డేసిన ఈ ప‌రిణామం విస్మ‌య‌క‌రంగా క‌నిపిస్తోంది.

తెలుగులో అటు ఏపీ, ఇటు తెలంగాణాలో మ‌నం ప‌త్రిక కొన్నాళ్ల పాటు హ‌ల్ చ‌ల్ చేసింది. వేగంగా దూసుకువ‌చ్చింది. కానీ అంత‌లోనే ప‌త్రిక‌ను న‌డ‌ప‌డం త‌మ వ‌ల్ల కాద‌ని వివెన్ లేబ్స్ సంస్థ చేతులెత్తేయ‌డంతో సంస్థ ప్ర‌స్థానం ముగిసింది. ప‌త్రిక మూత‌ప‌డ‌డంతో ఇరు రాష్ట్రాల‌లో రెండు వంద‌ల మంది వ‌ర‌కూ సిబ్బంది ఉపాది కోల్పోయిన‌ట్టు చెబుతున్నారు.

తెలంగాణా ఎన్నిక‌లు ముగియ‌గానే ఓ ప‌త్రిక మూత‌ప‌డిన తీరు మ‌రింత మందిని క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. ఇక ఏపీలో కూడా ఎన్నిక‌లు మ‌గిసిన త‌ర్వాత మ‌రిన్ని ప‌త్రిక‌లు, చానెళ్లు కూడా అదే బాట‌లో సాగే అవ‌కాశాలుండ‌డంతో మీడియా వ‌ర్గాల్లో శ్రేయ‌స్క‌ర స్థానాల కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అవుతున్నాయి.






Related News

డిజిట‌ల్ న్యూస్ లో టాప్ బ్రాండ్స్ ఇవే..!

Spread the loveదేశంలో ప్ర‌స్తుతం డిజిట‌ల్ మీడియా విస్త‌ర‌ణ‌కు మ‌రిన్ని అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మ‌రింత విస్త‌రించ‌డం ఖాయంగాRead More

టీవీ5పై నిషేధం న్యాయ‌మేనా?

Spread the loveప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ పిల్ల‌ర్ మీడియాకు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంటుంది. కానీ రానురాను అది తారుమార‌వుతోంది. మీడియా రూపంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *