మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులు

social-media-graphic2
Spread the love

పాత్రికేయులపైనా వేధింపులు తప్పడం లేదు. వేధింపులు , దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల హత్యల వరకూ వచ్చేశాయి. ఇక తాజాగా మహిళా జర్నలిస్టుపై ఓ ఎంపీ సెక్యూరిటీ వేధింపులకు పాల్పడడం వివాదంగా మారింది. ఈ ఘటన బెంగళూరు నగరంలో వెలుగుచూసింది. ఓ మహిళా జర్నలిస్టు ఎంపీ శశిథరూర్ ను ఇంటర్వ్యూ చేసేందుకు అతని అప్పాయింట్ మెంట్ తీసుకొని మహదేవపురాలోని అతని ఇంటికి వచ్చింది. తనకు అప్పాయింట్ మెంట్ ఉందని చెప్పినా వినకుండా వేలాయుధన్ అనే సెక్యూరిటీ గార్డు తనను అడ్డుకోవడమే కాకుండా తనను లైంగికంగా వేధించాడని మహిళా జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదుచేసింది. మహిళా జర్నలిస్టు ఫిర్యాదుపై పోలీసులు నిందితుడైన సెక్యూరిటీ గార్డు వేలాయుధన్ ను అరెస్టు చేశారు.


Related News

Vemuri-RadhakrishnaABN RK

వైసీపీ కేసులో ఆంధ్ర‌జ్యోతి ఎండీకి ఊర‌ట‌

Spread the loveవైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి చుక్కెదుర‌య్యింది. ఆంధ్ర‌జ్యోతి మీద వేసిన ప‌రువు న‌ష్టం కేసులో సుప్రీం కోర్ట్Read More

13e54fae-9c26-4ae9-8087-a8c410aa0371

సాక్షి చెమటోడ్చింది..

Spread the loveదేశాన్ని ముంచి దర్జాగా విదేశాలకు పారిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతRead More

 • ఆంధ్రజ్యోతి అవస్థలు అన్నీఇన్నీ కావు…
 • జగన్ పరువు తీస్తున్నారు..
 • కోమటి రెడ్డి రాజ్.. క్లోజ్?!
 • టీవీ9 రాజేస్తే ..ఏబీఎన్ పరిష్కరించిందా?
 • యూట్యూబ్ రూల్స్ మార్చేసింది…
 • అమరావతి ఆశలు నీరుగార్చేసిన చానెల్
 • ‘కత్తి’ చుట్టూ మీడియా: కథ నడిపిందెవరు?
 • గజల్స్ గలీజు వెనుక మీడియా చానెల్స్ యజమాని
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *