పాత్రికేయుల‌పై మంత్రి అనుచిత వ్యాఖ్యలు

journalists-quotes-4
Spread the love

పాత్రికేయులకు అక్షరం విలువ తెలియదంటూ కేంద్ర మంత్రి అనంతకుమార్‌ హెగ్డే సోమవారం అనుచిత వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో హెగ్డే మాట్లాడుతూ ప్రస్తుతం పాత్రికేయ రంగంలో అంతా హడావిడి మనుషులే ఉన్నారన్నారు. ఏ ప్రశ్నలు అడగాలో, ఏం రాయాలో కూడా జర్నలిస్టులకు తెలియదనీ, అయితే ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని పాత్రికేయులు మాత్రం అలాంటి వారు కాదని మంత్రి వ్యాఖ్యానించారు. మరోవైపు హెగ్డే వ్యాఖ్యలపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నలు అడగడం, నిజాలను ప్రజలకు తెలియజేయడం తమ వృత్తి అనీ, కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం సిగ్గుచేటని పలువురు మండిపడ్డారు.


Related News

pawan

నాడు జగన్, నేడు పవన్!

Spread the loveచిరంజీవికి సమయం పట్టింది గానీ, పవన్ కళ్యాణ్ కి వెంటనే షాక్ తగిలింది. ప్రజారాజ్యం పార్టీనయినా కొంతRead More

media

తెలుగు మీడియా కళ్లు తెరవదా?

Spread the loveఏపీ రాజకీయ వ్యవహారాల్లో మాత్రం తెలుగు మీడియా తీరు భిన్నంగా ఉంటుంది. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోRead More

 • ఎఫ్ బీ, గూగుల్ కి నోటీసులు
 • మీడియా విషయంలో మనసు మార్చుకున్న జనసేన
 • చంద్రబాబు దొరికిపోయారు..
 • మహిళా జర్నలిస్టుపై వేధింపులు
 • ఆ చానెల్ ని జనసేన టేకోవర్ చేస్తుందా?
 • అయ్యో..ఆంధ్ర‌జ్యోతికి న‌కిలీల బెడ‌ద‌
 • మీడియా వాళ్లంతా నంగ‌నాచులా..?
 • ప‌వ‌న్ పై ఏబీఎన్ ఎదురుదాడి…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *