జ‌ర్న‌లిస్టు గుర్తింపు ర‌ద్దు

media
Spread the love

కేంద్రం కొత్త నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై ఫేక్ వార్త‌ల క‌ట్ట‌డికి చ‌ట్టం క‌ట్టుదిట్టం చేస్తోంది. వార్త‌ల‌ను సృష్టించే వారికి అడ్డుక‌ట్ట వేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. అందులో భాగంగా త‌ప్పుడు వార్తలు రాసే వారిపై చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మిస్తోంది. తాజాగా వెలువ‌డిన ఆదేశాల ప్ర‌కారం ఇక‌పై ఫేక్ వార్త‌లు రాసిన జ‌ర్న‌లిస్టు గుర్తింపు ర‌ద్దు చేస్తారు. తొలుత మూడు నెల‌లు, అదే త‌ప్పు పున‌రావృతం అయితే ఏడాది, మూడోసారి త‌ప్పుడు వార్త‌లు రాస్తే శాశ్వ‌తంగా అక్రిడిటేష‌న్ ర‌ద్దుకి నిర్ణ‌యం తీసుకుంది.

ఇప్ప‌టికే అనేక అబ‌ద్ధ‌పు వార్త‌ల‌ను, ఉద్దేశ‌పూర్వ‌కంగా సృష్టించి ప్ర‌చారం సాగిస్తున్న నేప‌థ్యంలో అనేక స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ప‌లు ఫిర్యాదులు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఫేక్ వార్త‌ల ప్ర‌చారానికి అడ్డుక‌ట్ట వేయ‌డంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణ‌యం అమ‌లుకోసం క‌మిటీ కూడా రూపొందించ‌బోతున్నారు. పిర్యాదు అందిన వెంట‌నే చ‌ర్య‌లు తీసుకునేలోగా నిర్ధిష్ట గ‌డువు కూడా నిర్ణ‌యించారు. దాంతో ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియాల్లో ఫేక్ వార్త‌ల నిర‌ధోనాకి ఏమేర‌కు దోహ‌ద‌ప‌డుతుంద‌న్న‌ది చూడాలి.


Related News

janasena pawan kalyan

ఆ చానెల్ ని కూడా వ‌దిలిపెట్ట‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్

Spread the loveజ‌న‌సేన అధినేత దూకుడు పెంచాడు. ఈసారి నేరుగా ఆయ‌న పొలిటిక‌ల్ వార్ మాత్ర‌మే కాకుండా మీడియాతోనూ యుద్ధంRead More

tv channels ratings

హోదా ఉద్యమానికి మీడియా ఆటంకం?

Spread the loveఇలాంటి అనుమానం కలుగుతోంది. గతంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సమయంలో తెలుగు మీడియా మరో మాట మాట్లాడకుండాRead More

 • జ‌ర్న‌లిస్ట్ కి గ‌వ‌ర్న‌ర్ క్ష‌మాప‌ణ‌
 • ఆమెను మీడియా వాడుకుందా…?
 • కేసుల్లో వైఎస్ జ‌గ‌న్ పేరుతో ఉన్న ఫేస్ బుక్ పేజ్
 • లోకేష్ వ్యాఖ్య‌ల‌ను టీవీ9 ఎందుకు ప్ర‌సారం చేసింది…?
 • మోడీ స‌ర్కార్ వెన‌క‌డుగు
 • జ‌ర్న‌లిస్టు గుర్తింపు ర‌ద్దు
 • టీవీ యాంకర్ ఆత్మహత్య
 • త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూ మోడీ అనుచ‌రుడు అరెస్ట్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *