Main Menu

సెక్స్ ఆసక్తి తగ్గుతోంది..

Young sexy naked heterosexual couple making love in bed- shoot with lensbaby
Spread the love

చిన్న వయసులోనే విపరీతమైన ఒత్తిళ్లు, జీవన శైలి యువతలో లైంగిక సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. ఆరంకెల జీతాలతో యువత ఆర్థికంగా పటిష్ఠంగా ఉంటున్నా సంసారం మాత్రం బీటలు వారుతోంది. ఇద్దరూ కష్టపడుతున్నారు. కానీ, వారికి సుఖం కరువవుతోంది. వెరసి, లైంగిక పటుత్వం తగ్గుతున్న వాళ్లు కొందరు అయితే, లైంగిక ఆసక్తి లేనివాళ్లు మరికొందరు.

లైంగికాసక్తి ఉన్నప్పటికీ వీర్యకణాలు లోపించినవాళ్లు ఇంకొందరు. నిజానికి, లైంగిక పటుత్వం తగ్గడం వేరు. అసలు లైంగిక కోరికలే తగ్గడం వేరు. రెండోది మరీ ప్రమాదకరం. ఇటీవలి కాలంలో యువతీ యువకుల్లో శృంగారేచ్ఛ గణనీయంగా తగ్గుతున్నట్టు తమ పరిశీలనలో తేలిందని పలువురు సెక్సాలజిస్టులు పేర్కొన్నారు.

గతంలో స్తంభన సమస్యతో వచ్చే మగవారి వయసు సగటున 40 ఏళ్లుగా ఉండేదని.. ఇప్పుడు పాతికేళ్ల నుంచి 35 ఏళ్ల లోపువారు కూడా ఆ సమస్యతో తమను సంప్రదిస్తున్నారని తెలిపారు. ఒకవైపు ఆఫీసులో పని.. ఇంటికి వచ్చాక ఇంటి పని రెండింటినీ సమతుల్యం చేయలేక తీవ్ర అలసటకు గురవుతున్న మహిళల్లో కూడా లైంగికాసక్తి తగ్గుతోందని వివరిస్తున్నారు.






Related News

Young sexy naked heterosexual couple making love in bed- shoot with lensbaby

స్వయంతృప్తి మహిళలకు చేటు చేస్తుందా?

Spread the loveసెక్స్ జీవితంలో భారతీయ మహిళలకు అనేక ఆటంకాలుంటాయి. స్వేచ్ఛగా అనుభవించే అవకాశాలు తక్కువే. సంప్రదయాల పేరుతో కట్టుబాట్లుRead More

youtube

ఎఫ్ బీ కన్నా యూట్యూబ్ మిన్న

Spread the loveకాలం మారుతున్న కొద్దీ యువత టేస్ట్ మారుతూ ఉంటుంది. రెండు మూడేళ్ల క్రితం వరకూ ఫేస్ బుక్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *