సెక్స్ కి అదే స‌రైన స‌మ‌యం

99307508
Spread the love

ప్రాతఃకాలంలో శృంగారం ఆరోగ్యకరం అని ఓ అధ్యయనంలో వెల్లడైంది. రాత్రిపూట నిద్రతో రిలాక్సేషన్‌ పొందిన దేహానికి సహజంగానే తెల్లవారే సరికి శృంగార వాంఛ పెరుగుతుందని ఇది ప్రతి ఒక్కరికి అనుభవమే అని పరిశోధకులు వివరించారు. నిద్రతో లభించిన స్వాంతనతో శృంగార సంబంధమైన హార్లోన్ల విడుదల పెరుగుతుంది. తద్వారా కాంక్ష పెరుగుతుంది. అలాంటి సమయంలో కలయిక ఆనందం స్థాయి పెరుగుతుంది. సమయానికి భోజనం, తగినంత నిద్ర ఉండడం, వారంలో ఐదుసార్లు వ్యాయామం చేయడం వల్ల శరీర ఆరోగ్యానికి ఎన్ని లాభాలున్నాయో లేలేత కిరణాలు తాకే వేళ శృంగారంలో పాల్గొనడంవల్ల అన్నే లాభాలుంటాయని అధ్యయనవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఆక్సిటోన్‌ పెరుగుతుంది. ఆక్సిటోన్‌ ఫీల్‌ గుడ్‌ కెమికల్‌. దీనివల్ల శరీరానికి కొత్త ఉత్తేజం కలుగుతుంది.

శృంగారం తర్వాత నిద్రెందుకు ?
శృంగార సమయంలో శరీరం సాధారణంగా రిలాక్స్‌ అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. అలాగే మెదడు కూడా చాలా ఆందోళన, తెలియని భయాలకు గురవుతుంది కాబట్టి శృంగారం చేసిన వెంటనే మగవారు నిద్రపోతారు. శృంగారం సమయంలో మగవారి మెదడులో కొన్ని రకాల కెమికల్స్‌ విడుదల అవుతాయట. ప్రొలాక్టిన్‌, వాసోప్రెస్సిన్‌, నైట్రిక్‌ ఆక్సిడ్‌ , సెరటోనిన్‌, ఆక్సిటోసిన్‌ విడుదల కావడంవల్ల మగవారికి నిద్రపోవాలనిపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.






Related News

Passport-PTI

పాస్ పోర్ట్ మ‌రింత సులువుగా ..

Spread the love భారతీయులు పాస్‌పోర్టు పొందడం మరింత సులభతరమైంది. పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో ఇక నుంచి బర్త్Read More

Young sexy naked heterosexual couple making love in bed- shoot with lensbaby

అక్ర‌మ సంబంధాల్లో అవే ఎక్కువ‌..!

Spread the love యువ దంపతులతో పోలిస్తే.. లేటు వయసు దంపతుల్లోనే వివాహేతర సంబంధాలు ఎక్కువని తాజాగా ఓ అధ్యయనRead More

  • ఒక్క చెట్టుకి ఎంత పెట్టుబ‌డో తెలుసా?
  • క్యాన్స‌ర్ త‌గ్గించే క‌ణాలు
  • యువ‌కుడిపై పోర్న్ స్టార్ దాడి
  • సెక్స్ కి అదే స‌రైన స‌మ‌యం
  • సెక్స్ భోజ‌నానికి ముందా? త‌ర్వాత‌??
  • సెక్స్ కోరిక‌ల‌పై నాన్ వెజ్ ప్ర‌భావం!
  • ఇది డేంజ‌ర్ సుమా..!
  • భార్యాభ‌ర్త‌ల బంధం ఇలా ఉండాలి..!
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *