యువ‌కుడిపై పోర్న్ స్టార్ దాడి

philipdefranco--0734--mia-khalifa-doesnt-want-your-candy-shop--marge.thumb
Spread the love

పోర్న్ స్టార్ మియా ఖలీఫాతో సెల్ఫీ దిగాలనుకున్న ఓ యువకుడి గూబ గుయ్ మంది. టెక్సాస్ లోని సాన్ ఆంటోనియోకు చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు మియాఖలీఫా పర్మిషన్ లేకుండానే సెల్ఫీ తీశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చి మియా ఆ యువకుడి చెంప చెళ్లు మనిపించింది. యువకుడు మియా ఖలీఫా కొట్టిన చెందెబ్బకు కుంగిపోకుండా ఆమె కొట్టిన చెంపదెబ్బ తనకు ఓ గాయాన్ని మిగిల్చింది అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మియా వద్దంటున్నా తీసిన సెల్ఫీతో పాటూ చెంపపై లాగి కొట్టడంతో తగిలిన గాయానికి సంబంధించి ఫొటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మియా ఖలీఫాతో ఫొటో తీసుకున్నా.. నా చెంపపై గట్టిగా ఓ పంచ్ కూడా ఇచ్చింది… ఓ గాయం కూడా మిగిలింది అంటూ ఓ కామెంట్ కూడా పెట్టాడు.

ఈ ట్వీట్ తక్కువ సమయంలోనే వైరల్ అయ్యింది. దీనికి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభించింది. ఎలాంటి చెంపదెబ్బలు తినకుండానే తమ అభిమాన పోర్న్ స్టార్ తో సెల్ఫీలు తీసుకున్నామంటూ మియాఖలీఫాకు అండగా ఆమె అభిమానులు సెల్ఫీ ఫొటోలను పోస్ట్ చేశారు. అయితే ఈ తతంగంపై సోషల్ మీడియాలో భారీగా స్పందన రావడంతో మియా ఖలీఫా స్పందించింది.


Related News

Drinks-at-Grafton

మందు కొడితే..భాష బహుబాగు

Spread the loveమద్యం వల్ల ఆరోగ్యం పాడవుతుందని మన అందరికీ తెలుసు. మద్యాన్ని అధికంగా తీసుకోవడం వల్ల మనసు, శరీరం,Read More

TODA TRIBES

గర్భిణీలకే పెళ్లి..

Spread the loveఆదివాసీల సంప్రదాయాలు ఆధునికులకు వింతగా ఉంటాయి. ఒక్కో తెగ పద్దతులు ఒక్కోలా ఉంటాయి. అలాగే తమిళనాడు అడవుల్లోRead More

 • సెక్స్ టాయ్స్ మోజులో భారతీయులు
 • సేఫ్టీ కోసం వాట్సాప్ వాడకం నిలిపివేత
 • పోర్నోగ్రఫీతో పెనుముప్పు
 • హై హీల్స్ కి అనుమతి లేదు..
 • లైంగికాసక్తి పెరగడానికి..!
 • పాస్ పోర్ట్ మ‌రింత సులువుగా ..
 • అక్ర‌మ సంబంధాల్లో అవే ఎక్కువ‌..!
 • ఒక్క చెట్టుకి ఎంత పెట్టుబ‌డో తెలుసా?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *