సెక్స్ కోరిక‌ల‌పై నాన్ వెజ్ ప్ర‌భావం!

Young sexy naked heterosexual couple making love in bed- shoot with lensbaby
Spread the love

శృంగారం విషయంలో శాకాహార మహిళలు, మాంసాహార మహిళలను పోల్చి చూస్తే మాంసాహారం తీసుకునే మహిళలే శృంగారంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారని పరిశోధకులు చెబుతున్నారు. శాకాహారం తీసుకునే వారిలో జంక్‌ లోపించి వారిలో టెస్టోస్టిరాన్‌ శాతం చాలా తక్కువగా ఉంటుంది. శాకాహారం తీసుకోవడం వల్ల సెక్స్‌ కోరికలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే మాంసాహారం తీసుకునే వారిలో శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని తెలిపారు, కానీ మాంసాహారం తీసుకునే మహిళల్లో సెక్స్‌ సామర్థ్యం చాలా ఎక్కువ ఉంటుందని, భాగస్వామికి బాగా సహకరిస్తారని పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి సెక్స్‌ సామర్థ్యం పెంచుకోవాలంటే పుష్టికరమైన ఆహారంతోపాటు మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండేలా చూసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.






Related News

Drinks-at-Grafton

మందు కొడితే..భాష బహుబాగు

Spread the loveమద్యం వల్ల ఆరోగ్యం పాడవుతుందని మన అందరికీ తెలుసు. మద్యాన్ని అధికంగా తీసుకోవడం వల్ల మనసు, శరీరం,Read More

TODA TRIBES

గర్భిణీలకే పెళ్లి..

Spread the loveఆదివాసీల సంప్రదాయాలు ఆధునికులకు వింతగా ఉంటాయి. ఒక్కో తెగ పద్దతులు ఒక్కోలా ఉంటాయి. అలాగే తమిళనాడు అడవుల్లోRead More

  • సెక్స్ టాయ్స్ మోజులో భారతీయులు
  • సేఫ్టీ కోసం వాట్సాప్ వాడకం నిలిపివేత
  • పోర్నోగ్రఫీతో పెనుముప్పు
  • హై హీల్స్ కి అనుమతి లేదు..
  • లైంగికాసక్తి పెరగడానికి..!
  • పాస్ పోర్ట్ మ‌రింత సులువుగా ..
  • అక్ర‌మ సంబంధాల్లో అవే ఎక్కువ‌..!
  • ఒక్క చెట్టుకి ఎంత పెట్టుబ‌డో తెలుసా?
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *