Main Menu

క్యాన్స‌ర్ త‌గ్గించే క‌ణాలు

cells
Spread the love

కానిబాల్‌ సెల్స్‌ అంటే కణాలను తినే కణాలు. ఈ కణాలు కేన్సర్‌ వ్యాప్తిని తగ్గిస్తాయట. కేన్సర్‌ కణితులు చాప కింద నీరులా శరీరంలోని సంబంధిత భాగాలకు పాకిపోతుంటాయి. ఆ వ్యాప్తిని అడ్డుకునేందుకు సెల్‌ కానిబాలిజం(ఎంతోసిస్‌) ఎంతో ఉపయోగమని యూకేలోని బాబ్రహమ్‌ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకులు అంటున్నారు. కానిబల్‌ కణాలు కేన్సర్‌ కణాలను తిని, వాటిని జీర్ణించుకుంటాయట. అలా రోగ కణాలన్నింటినీ తినేస్తాయట.






Related News

porn watching

పోర్న్ చూసి…

Spread the loveపిల్ల‌ల‌పై పోర్న్ ప్ర‌భావం పెరుగుతోంది. మొబైల్ డేటా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత అంద‌రికీ ఇంట‌ర్నెట్ అందుబాటులోకి వ‌చ్చింది.Read More

Young sexy naked heterosexual couple making love in bed- shoot with lensbaby

స్వయంతృప్తి మహిళలకు చేటు చేస్తుందా?

Spread the loveసెక్స్ జీవితంలో భారతీయ మహిళలకు అనేక ఆటంకాలుంటాయి. స్వేచ్ఛగా అనుభవించే అవకాశాలు తక్కువే. సంప్రదయాల పేరుతో కట్టుబాట్లుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *