500మందికి ఒకే ఆధార్

aadhaar_559_122616050554
Spread the love

ఉత్తరాఖండ్‌లోని ఒక గ్రామానికి ఉమ్మడి సమస్య వచ్చిపడింది. ఆ గ్రామంలోని గ్రామస్థులందరూ జనవరి 1న పుట్టినట్లు వారి ఆధార్‌కార్డులు తెలియజేస్తున్నాయి. ఇదేమి చిన్న సమస్య అని కొట్టిపారేయడానికి లేదు. ఆధార్‌కార్డుల కోసం వివరాలు నమోదు చేసే సమయంలో ఏజెన్సీకి ఓటరు కార్డులు, రేషన్‌కార్డులు సమర్పించినప్పటికీ వారి పుట్టిన తేదీల్లో మాత్రం ఒక్కటే నమోదు చేశారు. ఆ ఒక్క గ్రామంలోనే కాకుండా ఆగ్రాలోని మరో మూడు గ్రామాలో ఇదే విధంగా తప్పుడు వివరాలు నమోదు చేశారు. కొంత మందికైతే పుట్టిన సంవత్సరం కూడా తప్పుగా నమోదైంది. దీనిపై యుఐడిఎఐ అధికారులు స్పందిస్తూ తప్పులను సరిచేస్తామన్నారు.


Related News

men

మగాడు ఈ రెండూ షేర్ చేయకూడదు…

Spread the loveపురుషులు కొన్ని విషయాలు ఎప్పటికీ, ఎవ్వరితోనూ పంచుకోకూడదట. ఇది ఇప్పటి పరిశోధనల్లో తేలిన విషయంకాదండి. కొన్నేళ్ల క్రితంRead More

sex

మగాళ్లు రాత్రి.. ఆడాళ్లు పగలు..!

Spread the loveమన దేశంలో సెక్స్‌ ప్రోడక్ట్స్‌ విక్రయించే ఓ ఆన్‌లైన్‌ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఇలాంటి ఆసక్తికరమైనRead More

 • పెళ్లికి పన్ను భారమాయే..!
 • సెక్స్ ఆసక్తి తగ్గుతోంది..
 • నెట్ లో పడిన బాల్యం బంధీగా మారింది…
 • 500మందికి ఒకే ఆధార్
 • మందు కొడితే..భాష బహుబాగు
 • గర్భిణీలకే పెళ్లి..
 • సెక్స్ టాయ్స్ మోజులో భారతీయులు
 • సేఫ్టీ కోసం వాట్సాప్ వాడకం నిలిపివేత
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *