పొట్లకాయతో కోడిగుడ్డు కలిపి తింటే..?

మన ఆహారపు అలవాట్లపై అనేక అనుమానాలుంటాయి. రెండు పధార్థాలు కలిపి తింటే విషమయం అవుతుందనే అభిప్రాయాలున్నాయి. అయితే శాస్త్రీయంగా వాటికి కారణాలు పరిశీలిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాంటిదే పొట్లకాయ. కోడిగుడ్డు కాంబినేషన్.
రెండు పదార్థాలు కలిపి ఆహారంగా తీసుకునేటప్పుడు రెండూ ఒకే విధంగా, ఒకే సమయంలో జీర్ణమయ్యేలా ఉండాలి. అలాకాకుండా ఒకటి త్వరగా జీర్ణమై, రెండోది నిదానంగా అయితే జీర్ణ సమస్యలు మొదలవుతాయి. తిన్న ఆహారం సంపూర్ణంగా జీర్ణం కాకపోతే, వ్యాధి కారకమైన ఆమ్లాలు తయారై, అనారోగ్యాలు వస్తాయి.
అయితే పొట్లకాయలో నీటిశాతం ఎక్కువ కాబట్టి తేలిగ్గా అరిగిపోతుంది. కోడిగుడ్డులో మాంసకృత్తులు ఎక్కువ. దాంతో ఆలస్యంగా జీర్ణమవుతుంది. అలాంటప్పుడు రెండింటినీ కలపడం వల్ల అరిగే సమయంలో తేడాలొస్తాయి. దీంతో ఆమ్లాలు తయారయ్యే అవకాశాలెక్కువ. ఆ ఆమ్లాలు జీర్ణాశయంలో పేరుకొంటే వ్యాధులు వస్తాయి. అందుకే వద్దంటారు. దానికి అనేక అభూతకల్పనలు తోడుకావడంతో కొందరు అపోహపడుతుంటారు.
Related News

నేనూ టెస్ట్ ట్యూబ్ బేబీనే..!
Spread the loveదేశంలోనే అపర కుబేరుడైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ మరోమారు వార్తల్లోకి ఎక్కారు.Read More

డేటింగ్ చేస్తారా..అయితే ఇది చదవండి..!!
Spread the love‘డేటింగ్’ అనే పదం పలకడమే నేరంగా భావించే రోజులు మనదేశంలో సైతం పోయాయి. వాట్సాప్ స్నేహాలు… ఫేస్బుక్Read More