ఫార్టీ దాటితే తప్పదు..

Mid section of toned woman from back pain on beach
Spread the love

జీవన ప్రయాణంలో ఎన్నో దశలు. ఒక్కొక్క దశలో శరీరం ఒక్కొక్క మార్పునకు లోనవుతుంది. ఈ మార్పులు మానసికంగా, శరీరకంగా ప్రభావాన్ని చూపుతాయి. స్త్రీ జీవితంలో ”మెనోపాజ్‌”. అతి ముఖ్యమైన రెండవ దశ. నెలసరి రుతుక్రమం ఆగిపోవడాన్నే ”మెనోపాజ్‌” అంటారు. సాధారణంగా స్త్రీలలో మెనోపాజ్‌ లక్షణాలు 40 సంవత్సరాల నుంచి ప్రారంభమవుతాయి. కొందరికి ఆలస్యం కూడా కావచ్చు. దీనికి హార్మోన్లలో వచ్చే మార్పులే కారణం. ఈ దశకు చేరువైన స్త్రీల శరీరంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక్కసారిగా రుతుక్రమం ఆగిపోవడం, తరచూ తలనొప్పి, తీవ్రమైన ఒత్తిడితో పాటు నిద్రలేమి, ఆకలి లేకపోవడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ మార్పుల కారణంగా మహిళలు శారీరకంగా, మానసికంగా కుంగిపోతుంటారు. అయితే కొన్ని విషయాల్లో కచ్చితమైన నియమాలను పాటిస్తే మెనోపాజ్‌ దశలోను హుషారుగా ఉండవచ్చు అంటున్నారు నిపుణులు.


Related News

bath

అలా చేస్తే జుట్టు ఊడిపోతుంది…

Spread the loveఈ రోజుల్లో మనుషులకు సాధారణంగా ఉండే సమస్య జుట్టు ఉడిపోవడం దీనికి చాలా కారణాలు ఉన్నాయి. జట్టుRead More

stomach

పొట్ట తగ్గాలంటే…

Spread the loveమనం తిన్నా ఆహారం అధికంగా ఉండే క్యాలరీలు కొవ్వు రూపంలో నిల్వ ఉంటాయి. ఇలా మేలగా పొట్టRead More

 • రోజూ చేయండి…
 • హైపర్ టెన్షన్ అతి ప్రమాదం
 • ఔషధ వాము…
 • కిడ్నీలో రాళ్లుంటే!
 • నోటి ఆరోగ్యానికి ..
 • చలిలో స్కిన్ కేర్…
 • బీరకాయతో షుగర్ కి రిలీఫ్..
 • మహిళలు 30 నిమిషాలు కేటాయిస్తే…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *