Main Menu

బ‌రువు త‌గ్గడానికి..

Spread the love

వెయిట్ లాస్..ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న స‌మ‌స్య‌. అందుకోసం చాలా ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా డైట్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు పాటిస్తూనే ఉన్నారు. అయినా ఫ‌లితాలు ఆశించినంత‌గా లేక‌పోవ‌డంతో ప‌లువురు నిరాశ చెందుతున్నారు.

అవిసె గింజలను తీసుకుంటే మాత్రం కచ్ఛితంగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు నిపుణులు. అవిసె గింజలను రోజూ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అవిసె గింజల్లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో ఉండే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీనివల్ల అధిక బరువు తగ్గుతారు.

అవిసెలు తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మధుమేహాన్ని నియంత్రించగల శక్తి అవిసె గింజల్లో ఉంది. వీటిని రోజూ అరగుప్పెడు తిన్నా ప్రయోజనాలు చాలా ఉంటాయి. అవిసెలను నేరుగా తినడానికి కష్టమైతే పిండి చేసుకొని, దానిలో బెల్లం కలిపి.. లడ్డూలా చుట్టుకుని రోజుకొకటి తింటే సరిపోతుంది.






Related News

వేస‌విలో కంటి ర‌క్ష‌ణ‌

Spread the loveవేసవికాలంలో సూర్యరశ్మి ప్రభావం కళ్ల మీద ఎక్కువగా ఉంటుంది. తీక్షణమైన ఎండ నుంచి సున్నితమైన కళ్లను కాపాడుకోవాలంటేRead More

బ‌రువు త‌గ్గడానికి..

Spread the loveవెయిట్ లాస్..ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న స‌మ‌స్య‌. అందుకోసం చాలా ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా డైట్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *