బరువు తగ్గాలంటే ఇలా చేయాలి…

5-bizarre-weight-loss-tricks-that-work-1024x682
Spread the love

శరీర బరువును తగ్గించుకోవడానికి కొన్ని ఉత్తతమైన మార్గాలను ఎంచుకొని వాటిని కచ్చితంగా ఫాలో అయితే చాలు మంచి ఫలితం కనిపిస్తుంది. అలాంటి కొన్ని చిట్కాలు మీ కోసం…

బ్రెడ్‌, రోటీని క్రమం తప్పకుండా తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది శరీర బరువును అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోటీ, బ్రెడ్‌లో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మల్టీగ్రేయిన్‌, బ్రౌన్‌ బ్రెడ్‌, గోధుమ బ్రెడ్‌ను ఎంచుకుంటే మంచిది.

ప్రతిరోజు 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల నెల రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

కార్బోహైడ్రేట్‌, ప్రోటీన్లు అధికంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. పండ్లు, పండ్ల రసాలను, కొబ్బరి నీళ్ళను ఎక్కువగా తాగాలి.

రోజుకు ఏడు లేదా ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడిని అధిగమించొచ్చు. ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిని తాగడం వల్ల శరీరంలో ఉండే మలినాలు తొలగిపోతాయి.

వీలైనంత వరకు వేపుళ్ళకు, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ పదార్థాలు శరీర బరువును పెంచడంతో పాటు గుండె సంబంధిత సమస్యలను తెచ్చిపెడతాయి






Related News

fat

కొవ్వు క‌రిగించేద్దాం..

Spread the loveవ‌ర్త‌మాన స‌మాజంలో అతి పెద్ద స‌మ‌స్య కొవ్వు. ఆహార‌పు అల‌వాట్ల‌లో మారిన ప‌రిస్థితుల మూలంగా అంద‌రిలో పేరుకుపోతున్నRead More

white hair

జుట్టు స‌మ‌స్య‌కు చెక్ పెట్టు..!

Spread the loveవాతావ‌ర‌ణంలో మార్పుల‌కు తోడు, ఆహార‌పు అల‌వాట్లు కూడా మ‌న‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లు తీసుకొస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు. అలాంటిRead More

  • కొలెస్ట్రాల్ కి విరుగుడుగా…
  • సమ్మ‌ర్ లో స్కిన్ కేర్
  • వేస‌విలో ఇలా..
  • పెరుగుతో హైబీపీకి చెక్
  • బరువే భారం అయితే…
  • బరువు తగ్గాలంటే ఇలా చేయాలి…
  • ప్రశాంతంగా నిద్రపోవాలంటే…
  • సైక్లింగ్ తో సెక్స్ సామర్ధ్యం..
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *