Main Menu

బ‌రువు బెంగ తీర‌డానికి…!

5-bizarre-weight-loss-tricks-that-work-1024x682
Spread the love

కొంత మంది ఎంత ప్రయత్నించిన బరువు తగ్గరు ! మరికొంత మంది ఎన్ని ప్రయోగాలు చేసినా ఎలాంటి మార్పు కనిపించదు. అలా బరువు తగ్గకపోవడానికి గల ప్రధాన కారణాలను తెలుసుకుందాం !

బరువు తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఎక్కువ ఆహారం తీసుకోవడం. ప్రతిరోజు పోషకాహారం తీసుకోవడం మంచిదే. అయితే తీసుకోవాల్సిన దాని కంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

అలాగే కొంత మంది బరువు తగ్గడానికి ఒక పూట ఆహారం తీసుకోవడం మానేస్తారు. దీని వల్ల శరీరంలో ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇలాంటి సమయంలో పండ్లు, కూరగాయలు, గింజలు, ఫైబర్‌ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. ఆహారం సరిగ్గా తీసుకోకుండా ఉంటే బరువు పెరిగే ప్రమాదం అధికంగా ఉంటుంది.

వీకెండ్‌ సెలబ్రేషన్స్‌, అకేషన్స్‌, పార్టీలకు, రెస్టారెంట్‌లకు వెళ్ళినప్పుడు తెలియకుండానే ఎక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకుంటారు.

బరువు తగ్గాలంటే జీవన శైలిలో కొంత మార్పు తప్పని సరి ! కొలెస్ట్రాల్‌, మసాల అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. మసాలా, వేపుళ్లను తగ్గించడం మంచిది. దాంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

శరీర బరువు అధికంగా ఉంటే గుండె సంబంధిత, జీవక్రియ, శ్వాస సమస్యలు, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి.






Related News

diet

ర‌క్త‌హీన‌త‌కు ఇలా అడ్డుక‌ట్ట‌వేయండి…

Spread the loveర‌క్త‌హీన‌త పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది. నేటికీ మ‌హిళ‌ల్లో ప్ర‌ధానంగా ఈ స‌మ‌స్య తీవ్రంగా ఉంది. దానిని అధిగ‌మించేందుకుRead More

walking-600x399

వ‌డివ‌డిగా న‌డు..

Spread the love శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతిరోజూ వాకింగ్‌ చేయడం చాలా మంచిది. ఆరోగ్యంగా ఉండాలనుకునేవారికి మార్నింగ్‌ వాక్‌Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *