బరువు తగ్గించే నీళ్లు…

young woman with glass of mineral water
Spread the love

ఉదయాన్నే తేనె కలిపిన నీళ్లు తాగడం వల్ల పొందే ఆరోగ్యం అంత ఇంతా కాదు ! ముఖ్యంగా తేనెలో ఉండే విటమిన్స్‌, మినరల్స్‌, ఇతర న్యూట్రీషియన్స్‌ వల్ల వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.
అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా తేనె తీసుకోవడం వల్ల పొట్ట ఉబ్బసాన్ని తగ్గించుకోవచ్చు.

శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. గోరు వెచ్చని నీటిలో రెండు చెంచాల తేనె కలిపిన మిశ్రమాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దాంతో పాటు దంత సంరక్షణకు కూడా తోడ్పడుతుంది.

తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.

అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకొని రెగ్యులర్‌గా డైట్‌లో తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి.

తేనె సహజ సిద్ధమైన ఔషధం వంటిది. ఇది బరువు తగ్గించడంతో పాటు ఆకలిని తగ్గిస్తుంది.

గొంతు నొప్పి, దగ్గు, శ్వాస సమస్యలు నివారించడంలో దీని పాత్ర కీలకం.


Related News

veg salad

పచ్చి కాయగూరలతో పసందుగా..!

Spread the love చాలా మంది ఎక్కువగా ప్రై చేసిన ఆకుకూరలు, వేపుళ్లను తినడానికి ఇష్టపడుతున్నారు. అలా తినడం వల్లRead More

weight yoga

తింటే తగ్గుతారు…

Spread the loveపొట్టతగ్గాలంటే తక్కువ తినాలనుకుంటారు చాలా మంది. కానీ కొన్నింటిని ఎక్కువగా ఆహారంలో తీసుకున్నా పొట్ట తగ్గుతుంది. అవేంటంటే…Read More

 • మిరియాలు మేలు చేస్తాయి..!
 • నిమ్మ‌ర‌సం చేయు మేలు..!
 • చుండ్రు స‌మ‌స్య వైదొల‌గ‌డానికి మార్గాలు
 • బ‌రువు బెంగ తీర‌డానికి…!
 • బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారా..అయితే
 • మ‌ధుమేహానికి నిద్ర‌మందు..!
 • ఆరోగ్యానికి ఇవి అవ‌స‌రం!
 • బరువు తగ్గించే నీళ్లు…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *