బరువే భారం అయితే…

weight yoga
Spread the love

మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానాల వల్ల శరీర బరువు విపరీతంగా పెరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో బరువు తగ్గించుకోవడానికి ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ బరువు తగ్గరు. ఎన్ని చేసినా బరువు తగ్గడం లేదని బాధపడుతుంటారు. నిజానికి బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలెంటో చూద్దాం…

బరువు తగ్గడం కోసం కొంతమంది సరైన ఆహారాన్ని తీసుకోకపోతే మరి కొంతమంది పూర్తిగా ఆహారాన్ని మానేస్తుంటారు. మరికొందరు మితీమిరిన వ్యాయామాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అసలు బరువు తగ్గడమంటే తినేది తగ్గించడం కాదు. శరీరంలో ఉండే కొవ్వును కరిగించుకోవడం. దీని కోసం ఆకలిగా అనిపించినప్పుడు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి.

ఉదయాన్నే టిఫిన్‌ కచ్చితంగా తినాలి. అతిగా వ్యాయామం చేయడం మంచిది కాదు. ఆకలి వేసినప్పుడు పండ్లు, జ్యూసులు తీసుకోవడం మంచిది.
ఆఫీసు, ఇంట్లో మెట్లు ఎక్కిదిగడం, భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం, పని చేసే చోట చిన్నపాటి వ్యాయామలు వంటివి క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి.
పెద్ద ప్లేట్‌ లో కాకుండా చిన్న ప్లేట్‌లో భోజనం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల భోజనం తక్కువగా తీసుకుంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉండటం కూడా కీలకం.

హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా బరువు పెరుగుతారు. అలాంటి సమయంలో వైద్యుల సలహా మేరకు ఆహార పదార్థాలను ఎంచుకుంటే సరిపోతుంది. ప






Related News

fat

కొవ్వు క‌రిగించేద్దాం..

Spread the loveవ‌ర్త‌మాన స‌మాజంలో అతి పెద్ద స‌మ‌స్య కొవ్వు. ఆహార‌పు అల‌వాట్ల‌లో మారిన ప‌రిస్థితుల మూలంగా అంద‌రిలో పేరుకుపోతున్నRead More

white hair

జుట్టు స‌మ‌స్య‌కు చెక్ పెట్టు..!

Spread the loveవాతావ‌ర‌ణంలో మార్పుల‌కు తోడు, ఆహార‌పు అల‌వాట్లు కూడా మ‌న‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లు తీసుకొస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు. అలాంటిRead More

  • కొలెస్ట్రాల్ కి విరుగుడుగా…
  • సమ్మ‌ర్ లో స్కిన్ కేర్
  • వేస‌విలో ఇలా..
  • పెరుగుతో హైబీపీకి చెక్
  • బరువే భారం అయితే…
  • బరువు తగ్గాలంటే ఇలా చేయాలి…
  • ప్రశాంతంగా నిద్రపోవాలంటే…
  • సైక్లింగ్ తో సెక్స్ సామర్ధ్యం..
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *