Main Menu

మీరు టీ తాగుతున్నారా..ఓ గుడ్ న్యూస్

Spread the love

మీకు రెగ్యులర్ గా టీ తాగే అలవాటు ఉందా..? అయితే మీకో గుడ్ న్యూస్. తేనీరు సేవించే వారిలో ఎముకలు విరిగే అవకాశం లేనేలేదని చైనా పరిశోధకులు తేల్చేశారు. టీ కి ఎముకల గట్టిదనానికి అవినోభావ సంబంధం ఉందని ఓ సర్వేలో తేలింది. పెకింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రజారోగ్య పాఠశాల పరిశోధకులు చేసిన సర్వేలో నిత్యం గ్రీన్ టీ గానీ. గత 30 ఏళ్లుగా టీ తాగుతున్న వ్యక్తులను శోధించగా వారిలో కీళ్లు విరిగిన సందర్భాలు చాలా తక్కువని తేల్చారు.
ఈ సర్వేలో భాగంగా దాదాపు 4 లక్షల 53 వేల 625 మందిని ప్రశ్నించగా, టీ తాగే అలవాటు లేని వారిలో కంటే టీ తాగే వారిలో కీళ్ల ఎముకలు విరిగిన సందర్భాలు అతి తక్కువ అని పరిశొధకులు తేల్చారు. గతంలో చేసిన సర్వేలో మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఈ మార్పును గమనించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు.






Related News

వేస‌విలో కంటి ర‌క్ష‌ణ‌

Spread the loveవేసవికాలంలో సూర్యరశ్మి ప్రభావం కళ్ల మీద ఎక్కువగా ఉంటుంది. తీక్షణమైన ఎండ నుంచి సున్నితమైన కళ్లను కాపాడుకోవాలంటేRead More

బ‌రువు త‌గ్గడానికి..

Spread the loveవెయిట్ లాస్..ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న స‌మ‌స్య‌. అందుకోసం చాలా ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా డైట్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *