పొట్ట తగ్గాలంటే…

stomach
Spread the love

మనం తిన్నా ఆహారం అధికంగా ఉండే క్యాలరీలు కొవ్వు రూపంలో నిల్వ ఉంటాయి. ఇలా మేలగా పొట్ట పెరగడం ఆ తర్వాత మనిషి లవుగా మారుతారు. దీనికి కారణం కొంత మంది తిన్నా తర్వాత వెంటనే నిద్రలోకి వెళ్తారు. ఇలా చేయడం వల్ల తిన్నా ఆహారం జీర్ణం కాకుండా పొట్టరావడం అనేది జరుగుతుంది. అంతేకాక మనం ఎంత ఆహారం తిన్నామో దానికి తగ్గట్లుగా ఫీజికల్ వర్క్ చేయాలి. నడవడం కాని, వ్యాయమాలు చేయడం కాని చేయాలి.

పొట్ట తగ్గలంటే ముందుగా మనం తీసుకునే ఆహారంలో నియామలు పాటించాలి. చిప్స్, వేపుళ్లు, శీతలపానీయాలు తగ్గించాలి. రాత్రి అల్పహారం తీసుకుంటే త్వరగా జీర్ణమౌతుంది. అపార్ట్ మెంట్లల్లో ఉన్నావారు లిప్ట్ లో మెట్ల ద్వారా నడిస్తే కాస్త శరీరానికి పని కల్పించినవారమౌతాం. రోజుకు కనీసం 6నుంచి 8గంటలు నిద్రపోవాలి.






Related News

cycling

సైక్లింగ్ తో సెక్స్ సామర్ధ్యం..

Spread the loveసైకిల్‌ తొక్కే అలవాటు ఉన్న వారికి లైంగిక పరమైన సమస్యలు వస్తాయనేది అపోహేనని ఓ అధ్యయనంలో తేలింది.Read More

Drinks-at-Grafton

లిక్కర్ క్యాన్సర్ కారకం…

Spread the loveమద్యపానంతో మూలకణాల్లోని డీఎన్‌ఏ శాశ్వతంగా దెబ్బతినే ముప్పుందని తాజా అధ్యయనమొకటి హెచ్చరించింది. ఈ పరిస్థితి క్యాన్సర్‌కు దారితీసేRead More

  • డిప్రెషన్ కి వెల్లుల్లి
  • జలుబు కి ముగింపు..
  • పొడిచర్మానికి ప్రత్యేకంగా…
  • తినాలనిపించడం లేదా…
  • అలా చేస్తే జుట్టు ఊడిపోతుంది…
  • పొట్ట తగ్గాలంటే…
  • రోజూ చేయండి…
  • హైపర్ టెన్షన్ అతి ప్రమాదం
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *