చర్మం సొగసు కోసం

Woman hands putting sunscreen from a bottle on the beach with the sea in the background
Spread the love

చాలా మంది చర్మం కాంతివంతంగా, అందంగా ఉండాలని… కురులు దృఢంగా, మృదువు కనిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొంత మంది వేలు ఖర్చు పెట్టి బ్యూటీపార్లర్‌లకు వెళ్తారు. కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలా రసాయనాలు అధికంగా ఉన్న పదార్థాలను ఉపయోగించడం వల్ల జుట్టు, చర్మ సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. అందంగా, సహజ సిద్ధంగా కనిపించాలంటే కొన్ని చిట్కాలను పాటించాల్సిందే !

ఒక కప్పు పెరుగులో సగం చెంచా చక్కెర కలిపి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో నారింజ పొడిని కలుపుకొని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది.

బొప్పాయి పండు గుజ్జులో ఒక చెంచా ఓట్స్‌, ఒక చెంచా తేనె, రెండు చెంచాల పచ్చి పాలను కలుపుకొని స్క్రబ్‌లా చేయాలి. దీంతో ఐదు నిమిషాల పాటు ముఖాన్ని మర్దన చేయాలి. ఐదు నిమిషాల తర్వాత కడిగితే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

జుట్టు ఎక్కువగా చిక్కులు పట్టి ఇబ్బంది పెడుతుంటే ఇలా చేయండి ! నిమ్మకాయ ముక్కలను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటితో తల స్నానం చేస్తే చాలు… చిక్కులు, చుండ్రు సమస్య తొలగిపోతాయి.

రెండు కప్పుల గులాబీ నీటిలో రెండు చెంచాల బ్లాక్‌ టీ పౌడర్‌, ఒక షాంపూ వేసి బాగా కలిపి కురులకు పట్టించి 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేసిన జుట్టు ఊడటం తగ్గుతుంది.






Related News

burning+mouth

నోటి ఆరోగ్యానికి ..

Spread the loveఒత్తిడి, ఆందోళన, హార్మోన్ల ప్రభావం వల్ల కొన్నిసార్లు నోటి తడి ఆరుతుంది… శరీరంలో నీటి శాతం తగ్గినా…Read More

Woman hands putting sunscreen from a bottle on the beach with the sea in the background

చలిలో స్కిన్ కేర్…

Spread the loveచలికాలంలో గాలిలో తేమ బాగా తగ్గుతుంది. దీని వల్ల ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు చర్మం పొడిబారటం,పగలటం,మంటపెట్టడం, చిటపటలాడటం,Read More

  • బీరకాయతో షుగర్ కి రిలీఫ్..
  • మహిళలు 30 నిమిషాలు కేటాయిస్తే…
  • మీ గుండె పదిలమేనా?
  • చర్మ సౌందర్యం కోసం…
  • పట్టులాంటి జుట్టు కోసం ఉల్లిపొట్టు
  • చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌…
  • విటమిన్ డి అత్యవసరం…
  • ఫార్టీ దాటితే తప్పదు..
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *