Main Menu

పొడిచర్మానికి ప్రత్యేకంగా…

Spread the love

ఓట్‌ మీల్‌, పెరుగు మాస్క్‌: ఇది చర్మాన్ని మృదువుగా మార్చి మొటిమలు, మచ్చలను మాయం చేస్తుంది. ముడతలను కూడా తగ్గిస్తుంది. రెండు చెంచాల పెరుగు, ఒక చెంచా తేనె, పావు కప్పు ఓట్‌ మీల్‌ పౌడర్‌కు అర కప్పు వేడినీళ్లు కలిపి మెత్తగా చేసి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. పది నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పాల క్రీమ్‌, తేనెతో: పొడి, గరుకు చర్మం ఉన్నవారికి ఈ ఫేస్‌ మాస్క్‌ బాగా ఉపయోగపడుతుంది. ఒక చెంచా పాలమీగడలో చెంచా తేనె మిక్స్‌ చేసి, ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి






Related News

జుట్టు నెరిసిపోతుందా…ప‌రిష్కార‌మిదే!

Spread the loveసాధారణంగా వృద్దాప్యం చేరువవుతున్న కొలది వెంట్రుకలు తెల్లబడటం ప్రారంభమవుతాయి. కానీ ప్రస్తుతకాలంలో చిన్న వయసులోనే జుట్టు రంగుRead More

ఆల‌శ్యంగా తింటే అంతే..!

Spread the loveఎవరైనా అర్ధరాత్రి తిండి తింటుంటే ‘దెయ్యం తిండి తినటం మంచిది కాదు’ అంటారు పెద్దలు. నిజమే.. వేళాపాలాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *