నిమ్మ‌ర‌సం చేయు మేలు..!

lemon-juice-in-glass
Spread the love

ఉదయం లేవగానే ఏం చేస్తాం..ముఖం కడుక్కొని టీ..కాఫీ..గ్రీన్ టీ..పాలు తాగేస్తుంటారు. కానీ ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ నిమ్మరసం తీసుకుంటే ఎంతో మేలు అని వైద్యులు పేర్కొంటుంటారు. గొరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరంస కలుపుకుని తాగితే ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే నిమ్మలో ఆల్కలైన్ లక్షణాలు కలిగి ఉండి శరీరంలోని టాక్సిన్స్ ను నిర్మూలిస్తాయి. వేడి నిమ్మరసం ఖాళీ కడుపున త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరానికి అవసరమైన న్యూట్రిషన్లు..ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది.

మసాలా..జంక్ ఫుడ్ తీసుకుంటే ఉదయం నిమ్మరం తాగడం వల్ల కడుపు ఉబ్బడం..అలజడి..అల్సర్లు లాంటివి రాకుండా నిమ్మరసం ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఔషదం లాంటిది. పొద్దున్నే ఒక గ్లాస్‌ నిమ్మరసం తాగడం వలన కడుపు ఖాళీ అయి ప్రశాంతతను అందిస్తుంది. ట్రై చేసి చూడండి..






Related News

bath

అలా చేస్తే జుట్టు ఊడిపోతుంది…

Spread the loveఈ రోజుల్లో మనుషులకు సాధారణంగా ఉండే సమస్య జుట్టు ఉడిపోవడం దీనికి చాలా కారణాలు ఉన్నాయి. జట్టుRead More

stomach

పొట్ట తగ్గాలంటే…

Spread the loveమనం తిన్నా ఆహారం అధికంగా ఉండే క్యాలరీలు కొవ్వు రూపంలో నిల్వ ఉంటాయి. ఇలా మేలగా పొట్టRead More

  • రోజూ చేయండి…
  • హైపర్ టెన్షన్ అతి ప్రమాదం
  • ఔషధ వాము…
  • కిడ్నీలో రాళ్లుంటే!
  • నోటి ఆరోగ్యానికి ..
  • చలిలో స్కిన్ కేర్…
  • బీరకాయతో షుగర్ కి రిలీఫ్..
  • మహిళలు 30 నిమిషాలు కేటాయిస్తే…
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *