హైపర్ టెన్షన్ అతి ప్రమాదం

hypertension
Spread the love

చిన్న విషయానికి పెద్దగా ఆందోళన పడటం… గట్టిగా అరవడం… వస్తువులను విసిరిగొట్టడం… మొత్తంగా ఓ రకమైన ఉద్వేగానికి లోనవుతారు. దీన్నే హైపర్‌ టెన్షన్‌ అంటారు. సహజంగా ఇది అధిక రక్తపోటు కారణంగా వస్తుంది. ఆందోళన పడనీ వారిలో కూడా ఈ విధమైన ప్రభావం ఉంటుంది. అయితే వారిలో శరీర అవయవాలు లాగడం.. ఒత్తిడికి గురికావడం, బాగా తలనొప్పిగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

హైపర్‌ టెన్షన్‌ రావడానికి కొన్ని కారణాలను గమనించవచ్చు.

శరీరంలో నీటి శాతం తగ్గినా లేదా బలహీనంగా ఉన్న వారు తొందరగా ఆందోళనకు గురవుతారు. ఈ సమస్యల వల్ల అల్ప లేదా అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది.

అల్ప రక్తపోటు కారణంగా గుండె పని విధానంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది చాలా ప్రమాదకరం. కొన్ని సందర్భాల్లో గుండె పోటు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

ప్రెగెన్సీ సమయంలో కూడా అల్ప లేదా అధిక రక్తపోటుకు గురవుతారు. ఎందుకంటే హార్మోన్ల పని విధానం కాస్త మారుతుంది. కాబట్టి ప్రెగెన్సీ ఉన్నవారు నెలకొసారి వైద్యుల సలహా తీసుకోవాలి.

అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ అయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో అల్ప రక్తపోటుకు గురవుతారు.

అలాగే థైరాయిడ్‌, రక్తంలో చక్కెర స్థాయిలు అసమతుల్యంగా ఉన్నా అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు అతిప్రమాదకరమైన ఇన్‌ఫెక్షన్లు, సెప్టిక్‌ వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు హార్మోన్ల పని విధానంలో తేడా వస్తుంది.

శరీరంలో విటమిన్‌ బి12, ఫోలెట్‌ తగ్గిన అల్ప రక్తపోటు వస్తుంది. ఇలాంటి సమయంలో శ్వాస సంబంధిత సమస్యలు, దురద, దగ్గు, గొంతు వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి


Related News

beautiful girl sleeps in the bedroom

ప్రశాంతంగా నిద్రపోవాలంటే…

Spread the loveమనం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర కంటే మించినది మరొకటి లేదు. శరీర పెరుగుదల, మెదడులోని కణాలు కమ్యూనికేషన్‌Read More

cycling

సైక్లింగ్ తో సెక్స్ సామర్ధ్యం..

Spread the loveసైకిల్‌ తొక్కే అలవాటు ఉన్న వారికి లైంగిక పరమైన సమస్యలు వస్తాయనేది అపోహేనని ఓ అధ్యయనంలో తేలింది.Read More

 • లిక్కర్ క్యాన్సర్ కారకం…
 • డిప్రెషన్ కి వెల్లుల్లి
 • జలుబు కి ముగింపు..
 • పొడిచర్మానికి ప్రత్యేకంగా…
 • తినాలనిపించడం లేదా…
 • అలా చేస్తే జుట్టు ఊడిపోతుంది…
 • పొట్ట తగ్గాలంటే…
 • రోజూ చేయండి…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *