Main Menu

పెరుగు..ఆరోగ్యం మెరుగు

Spread the love

మన నిత్యజీవితంలో పెరుగు ప్రాధాన్యత ఎనలేనిది. ఇందులో పుష్కలంగా ఉండే న్యూట్రిన్లు శరీరానికి ఎంతగానో ఉపయోగ పడుతాయి. పెరుగులోని మేలు చేసే బ్యాక్టీరియా పేగులకు రక్షణగా నిలుస్తుంది. ఇందులో కాల్షియం ఎముకలకు పటుత్వాన్నిస్తుంది. అంతేకాదు తరచుగా పెరుగు తీసుకుంటూ ఉంటే రక్తపోటు కూడా అదుపులోకి వస్తుంది. జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

పెరుగు తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు..

ప్రశాంతంగా నిద్రపడుతుంది కూడా.

పెరుగులో ప్రొటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి.

హైడ్రేట్స్‌ ఉండటం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.

రోజూ అరకప్పు పెరుగు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుంది.

పెరుగు మానసిక ఒత్తిడిని కంట్రోల్‌ చేయటంతో పాటు చక్కని మూడ్‌ లిఫ్టర్‌ అంటున్నారు శాస్త్రవేత్తలు.

చర్మ సౌందర్యానికీ పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. చర్మం మెరుపు రావాలన్నా, జుట్టు బలంగా ఉండాలన్నా పెరుగుని డైరెక్ట్‌గా అప్లై చేసి ఫలితాలు పొందవచ్చు.






Related News

వేస‌విలో కంటి ర‌క్ష‌ణ‌

Spread the loveవేసవికాలంలో సూర్యరశ్మి ప్రభావం కళ్ల మీద ఎక్కువగా ఉంటుంది. తీక్షణమైన ఎండ నుంచి సున్నితమైన కళ్లను కాపాడుకోవాలంటేRead More

బ‌రువు త‌గ్గడానికి..

Spread the loveవెయిట్ లాస్..ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న స‌మ‌స్య‌. అందుకోసం చాలా ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా డైట్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *