వేస‌విలో ఇలా..

Articles-Summer-Heat-07-20-16
Spread the love

ఎండ‌లు మండుతున్నాయి. మార్చి మొద‌ట్లోనే మంట పుట్టిస్తున్నాయి. ఉద‌యం 10 త‌ర్వాత‌ ఆరుబ‌య‌ట అడుగు పెట్టాల‌న్నా అమ్మో అనాల్సి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో ఆరోగ్యం విష‌యంలో అంద‌రికీ శ్ర‌ద్ధ అవ‌స‌రం. అందులోనే ఈ వేస‌వి ఎండ‌లు తీవ్రంగా ఉంటాయ‌ని ఇప్ప‌టికే వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నాల నేప‌థ్యంలో మ‌రింత జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.

ఈ కింది జాగ్ర‌త్త‌లు అత్య‌వ‌స‌రం

వేసవిలో బయటకు వెళ్లే ముందు కడుపు నిండా తినాలి. అది కూడా మసాల, ఫ్రై కర్రీస్ కాకుండా నీరు ఉండే పదార్థలు తీసుకోవాలి.
నల్లటి దుస్తువులు కాకుండా తెల్లవి కానీ ఇతర రంగు దుస్తులు ధరించాలి. అవి పలుచగా ఉండే విధంగా చూసుకోవాలి.
ఎండలో ఎక్కువ సేపు ఉంటే శీతాల పనీయలు కాకుండా కొబ్బరి నీళ్లు, చెఱకు రసం, సోడ, జ్యూస్,కరబుజ, కీరదోస వంటివి తీసుకోవాలి.
ప్రతి అర గంటకు నీరు తాగాలి.
ఇలాంటి జాగ్ర‌త్తలు పాటిస్తే వడదెబ్బ తగలకుండా ఉంటుంది.


Related News

fat

కొవ్వు క‌రిగించేద్దాం..

Spread the loveవ‌ర్త‌మాన స‌మాజంలో అతి పెద్ద స‌మ‌స్య కొవ్వు. ఆహార‌పు అల‌వాట్ల‌లో మారిన ప‌రిస్థితుల మూలంగా అంద‌రిలో పేరుకుపోతున్నRead More

white hair

జుట్టు స‌మ‌స్య‌కు చెక్ పెట్టు..!

Spread the loveవాతావ‌ర‌ణంలో మార్పుల‌కు తోడు, ఆహార‌పు అల‌వాట్లు కూడా మ‌న‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లు తీసుకొస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు. అలాంటిRead More

 • కొలెస్ట్రాల్ కి విరుగుడుగా…
 • సమ్మ‌ర్ లో స్కిన్ కేర్
 • వేస‌విలో ఇలా..
 • పెరుగుతో హైబీపీకి చెక్
 • బరువే భారం అయితే…
 • బరువు తగ్గాలంటే ఇలా చేయాలి…
 • ప్రశాంతంగా నిద్రపోవాలంటే…
 • సైక్లింగ్ తో సెక్స్ సామర్ధ్యం..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *