Main Menu

నీరసాన్ని తగ్గిస్తాయి

grapes
Spread the love

ద్రాక్షపండ్లు ఇష్టపడని వారుండరు. తియ్యతియ్యగా పుల్లపుల్లగా చూడగానే గుటుక్కున తినాలనిపించే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. మానవ శరీరానికి అవసరమయ్యే కొన్ని పోషక విలువలు ఇందులో పుష్కలంగా వుంటాయి. ఈ పండ్లలో అధిక మోతాదులో చక్కర వుంటుంది. అందుకే నీరసంగా ఉన్నపుడు ద్రాక్ష రసం తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే కార్పోహైడ్రేట్‌, సిట్రిక్‌ ఆసిడ్‌, ప్రోటీనులు, ఐరన్‌, పొటాషియం వంటి పోషకాలు లభ్యమవుతాయి. ఈ పండ్లనుగానీ, ఈ పండ్లతో తయారుచేసే రసాన్ని గానీ తరుచుగా తీసుకుంటే.. ఆరోగ్య సమస్యల్ని అధిగమించవచ్చు.

ద్రాక్ష రసంలో కొద్దిగా పంచదార కలిపి పరిగడుపున తాగితే.. అల్సర్‌, పొట్ట రుగ్మతలు దూరమవుతాయి. ముఖ్యంగా 40 ఏండ్లకు పైబడిన మహిళల్లో నెలసరి సమస్యలు తలెత్తితే.. రోజూ ద్రాక్షరసం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. రోజూ ఈ పండ్లరసాన్ని తాగితే.. ఎముకలు, దంతాలు బలపడతాయి. అలాగే గుండె ఆరోగ్యంగా వుంటుంది






Related News

diet

ర‌క్త‌హీన‌త‌కు ఇలా అడ్డుక‌ట్ట‌వేయండి…

Spread the loveర‌క్త‌హీన‌త పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది. నేటికీ మ‌హిళ‌ల్లో ప్ర‌ధానంగా ఈ స‌మ‌స్య తీవ్రంగా ఉంది. దానిని అధిగ‌మించేందుకుRead More

walking-600x399

వ‌డివ‌డిగా న‌డు..

Spread the love శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతిరోజూ వాకింగ్‌ చేయడం చాలా మంచిది. ఆరోగ్యంగా ఉండాలనుకునేవారికి మార్నింగ్‌ వాక్‌Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *