Main Menu

ఆరోగ్యానికి అల్లం

Spread the love

అల్లం చూడ‌డానికి ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఆరోగ్యానికి మాత్రం బెల్లం వంటిది. అందుకే అల్లం విరివిగా వాడితే అనేక స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్క‌వ‌చ్చ‌న్న‌ది వైద్యుల మాట‌. వంటల్లోనే కాక, అనేక మందుల్లోనూ అల్లం ఉపయోగిస్తున్నారు. అలాంటి అల్లాన్ని ఆహారంలో.. తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

– అల్లంలో విటమిన్స్‌, మాంగనీస్‌, కాపర్‌ వంటి విలువైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇవి మన శరీరంలోని అనేక జీవక్రియలకు అత్యవసరం. అంతేకాదు, అల్లం అన్నిరకాల నొప్పులను నివారిస్తుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది. మైగ్రేన్‌ వంటి తలనొప్పులను మటుమాయం చేస్తుంది.

– వర్షాకాలంలో కప్పు అల్లం టీ తాగితే ఎంతో సాంత్వన చేకూరుతుంది. అంటే, వర్షాల వల్ల వచ్చే జలుబు, దగ్గు, వికారం, మలబద్ధకంలాంటి సీజనల్‌ రోగాలకు ఇది మంచి ఔషధం. అంతేకాదు, అల్లం రసంలో నాలుగు చుక్కల తేనె కలుపుకొని తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.






Related News

ఆక‌లి సమ‌స్య తీరేందుకు

Spread the loveఆక‌లి..ఒక‌ప్పుడు దాన్ని తీర్చేందుకు చాలామంది క‌ష్ట‌ప‌డే వారు. కానీ ఇప్పుడు మారిన ప‌రిస్థితుల్లో ఆక‌లి ఉండ‌డం లేద‌నేRead More

ఒత్తిడి అధిగ‌మించాలంటే..!

Spread the loveఅనారోగ్యాలకు ఒత్తిడే కారణమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. మైగ్రేన్‌, అల్సర్లు, గుండె జబ్బులు, ఐబీఎస్‌, బీపీ, మధుమేహంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *