బరువు తగ్గాలనుకునే వారి కోసం..

weight yoga
Spread the love

మారిన ఆహారపు అలవాట్లు, పెరిగిన మానసిక ఒత్తిడి కారణంగా నేటి యువత బరువు పెరిగిపోతున్నారు. పెరిగిన బరువును తగ్గించుకోవడానికి ఫిట్‌నెస్‌ సెంటర్ల చూట్టూ తిరుగుతున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో మరింత ఢలాీ పడిపోతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు తమకు వీలైనప్పుడల్లా కాకుండా రోజూ పొద్దున్నే ఎక్సర్‌సైజులు చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. శాస్త్రీయంగా, ఆరోగ్యకరమైన విధానాల ద్వారా బరువు తగ్గే మార్గాలను సూచిస్తున్నారు.

భారీ శరీరంతో ఏ రైతు మనకు కనిపించరు. కారణం.. పొద్దు పొడవకముందే నిద్రలేచి సూర్యకిరణాలు భూమిని తాకే సమయానికి పొలం పనులతో బిజీగా మారిపోతారు. ఇటీవల జరిపిన ఓ సర్వే ప్రకారం, ఉదయాన్నే సూర్య కిరణాలు తాకడం ద్వారా బరువు తగ్గుతారని స్పష్టమైంది. వ్యాయామాలు ఎప్పుడు చేసినా ఆరోగ్యానికి మంచిదే, కాని ఉదయన్నే చేయడంతో ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. వ్యాయామం చేయాలనుకునే వారు తమకు ఇష్టం వచ్చిన టైంలో కాకుండా పొద్దున్నే చేస్తే ఎక్కువ క్యాలరీస్‌ ఖర్చు అవుతాయి. వాకింగ్‌, జాగింగ్‌, స్విమ్మింగ్‌ ఏదైనా సరే పొద్దున్నే చేస్తే మంచిది.

బరువు తగ్గాలనుకునేవారు ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకుంటే మంచిది అన్న విషయంపై చాలా పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రోటీన్స్‌ ఎక్కువగా ఉన్న బ్రేక్‌ఫాస్ట్‌ బరువు తగ్గిస్తుందని స్పష్టమైంది. ముఖ్యంగా, ప్రోటీన్లు, ఫైబర్‌ అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవడం మంచిది.






Related News

vamu

ఔషధ వాము…

Spread the loveపోపుల డబ్బాలో కాకుండా విడిగా ఓ చిన్నడబ్బాలో మాత్రమే కనిపించే వాములోని ఔషధగుణాలు అన్నీ ఇన్నీ కావుRead More

hemodialysis-artificial-kidney

కిడ్నీలో రాళ్లుంటే!

Spread the loveకిడ్నీలో రాళ్లు ఉన్నవి అని తెలియగానే చాలామంది భయపడిపోతుంటారు. రాళ్లను తొలగించుకోవడానికి పెద్దగా ట్రీట్‌మెంట్స్‌ కూడా అవసరంRead More

  • నోటి ఆరోగ్యానికి ..
  • చలిలో స్కిన్ కేర్…
  • బీరకాయతో షుగర్ కి రిలీఫ్..
  • మహిళలు 30 నిమిషాలు కేటాయిస్తే…
  • మీ గుండె పదిలమేనా?
  • చర్మ సౌందర్యం కోసం…
  • పట్టులాంటి జుట్టు కోసం ఉల్లిపొట్టు
  • చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌…
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *